Home
Parasuram
Parasuram News
-
Sarkaru Vaari Paata : సాలిడ్ అప్డేట్ ఇచ్చిన తమన్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” మార్చి 11న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ యొక్క జాయింట్ వెంచర్ సంయుక్తంగా నిలుస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలై… -
Kalaavathi Song : డ్యాన్స్ అదరగొట్టేసిన తమన్… వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రం మేలో విడుదల కానుంది. ఈ చిత్రం నుండి “కళావతి” అనే సాంగ్ ఫిబ్రవరి 13న ప్రేమికుల రోజు కానుకగా విడుదల చేశారు మేకర్స్. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ సాంగ్ ముందుగానే లీక్ అవ్వడంతో ఒకరోజు ముందే విడుదల చేశారు. అప్పటి నుంచి “కళావతి” యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. “సర్కారు వారి పాట” స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై… -
SVP Song Leaked : మైత్రి మూవీ మేకర్స్ యాక్షన్… వాళ్ళు అరెస్ట్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” ఫస్ట్ సింగిల్ అధికారికంగా విడుదలకు ముందే సోషల్ మీడియాలో లీక్ అయింది. దీంతో వెంటనే మూవీ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. లీకేజీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై మరోసారి అటువంటి లీక్‌లు జరగకుండా ఉండడానికి ప్రొడక్షన్ హౌస్ కంటెంట్‌కి భద్రతను… -
SVP Song Leaked : పనిస్తే ఇలాంటి పని… వాడికి తెలియాలంటూ తమన్ ఎమోషనల్
మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమా పాటలను ప్రత్యేకంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లీకుల సమస్య మేకర్స్ ను తలలు పట్టుకునేలా చేస్తోంది. సినిమా నుంచి ‘కళావతి’ అనే మొదటి పాట ఈ ప్రేమికుల రోజున విడుదల కావాల్సి ఉంది. ఈ పాటకు సంబంధించి విడుదలైన చిన్న ప్రోమో కూడా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈఅయితే అనూహ్యరీతిలో నిన్న ‘కళావతి’ మొత్తం పాట ఆన్లైన్లో లీక్ అయ్యింది. దీంతో “సర్కారు వారి… -
Leak : “సర్కారు వారి పాట” టీమ్ కు షాక్… సాంగ్ లీక్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” టీంకు గట్టి షాక్ తగిలింది. ప్రేమికుల రోజు కోసం స్పెషల్ గా ఓ సాంగ్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ‘కళావతి’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించిన మేకర్స్ ఇటీవలే దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సాంగ్ కోసం సూపర్… -
“సర్కారు వారి పాట” బిగ్ అప్డేట్… ఎప్పుడంటే ?
సూపర్ స్టార్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ “సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్ ఇవ్వటానికి రెడీ అవుతున్నారు మేకర్స్. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటటైనర్ “సర్కారు వారి పాట” ఈ సంక్రాంతికే విడుదల కావాల్సింది. సినిమా విడుదల గురించి మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో ‘సర్కారు వారి పాట’ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి నిర్మాతలు వారి ఆశలపై నీళ్లు చల్లారు. ఏప్రిల్ 1న సినిమాను… -
పిక్ తో దర్శకుడికి మహేష్ విషెష్… కూల్ లుక్ లో సూపర్ స్టార్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. “సర్కారు వారి పాట” సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, భారీ పోటీ కారణంగా వాయిదా వేసుకున్నారు మేకర్స్. ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న విడుదలకు… -
భారీ ధరకు “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదిలా ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే.. ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 15 కోట్ల “సర్కారు వారి పాట” ఓవర్సీస్ రైట్స్… -
“సర్కారు వారి పాట”లో కీర్తి సరిగమలు
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తున్న తాజా కమర్షియల్ డ్రామా ‘సర్కారు వారి పాట’లో తన పాత్రతో ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. కీర్తి సురేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి తన సొంత ట్యాలెంట్ ను బయట పెట్టబోతోంది. వెండితెరపై సరిగమలు పలికించి ప్రేక్షకులను అలరించబోతోందట. కీర్తి సురేష్ ప్రతిభావంతులైన నటి మాత్రమే కాదు, వయోలిన్… -
“సర్కారు వారి పాట” షూటింగ్ పూర్తయ్యేదెప్పుడు ?
మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సంక్రాంతి రేసులో నిలవనుంది. “సర్కారు వారి పాట” చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా యూనిట్ కీలకమైన బార్సిలోనా షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్లో టీమ్ సినిమాలోని పలు ముఖ్యమైన టాకీ సన్నివేశాలను, మహేష్, కీర్తి మధ్య వచ్చే ఒక పాటను రూపొందించింది. ఒకటి రెండు…
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!