Home
Parasuram
Parasuram News
-
Sarkaru Vaari Paata : నెవర్ బిఫోర్… కథ చెప్పేసిన ఎడిటర్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా చిత్ర ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మీడియాతో తన ఇంటరాక్షన్‌లో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. “సర్కారు వారి పాట” ఎలాంటి సినిమా? పరశురామ్ గత సినిమాలు ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. SVP అనేది యాక్షన్, మాస్ సినిమా. ఇది గీత గోవిందం, పోకిరి కలయిక. ఈ చిత్రంలో… -
Sarkaru Vaari Paata Title Song : వెపన్స్ లేని వేట !
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మూవీ “సర్కారు వారి పాట”. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి… -
Sarkaru Vaari Paata : ఊర మాస్ సాంగ్ లోడింగ్… రిలీజ్ కు టైం ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన “సర్కారు వారి పాట” మూవీ. మహేష్ ఫ్యాన్స్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “సర్కారు వారి పాట” మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “కళావతి”, “పెన్నీ” సాంగ్స్ కు మంచి స్పందన రాగా, సినిమాలో నుంచి మూడవ పాటను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఊర… -
Sarkaru Vaari Paata : క్రేజీ అప్డేట్… ఏం జరుగుతోందంటే?
Sarkaru Vaari Paata మూవీపై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు మేకర్స్. సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ మహేష్ అభిమానుల కోసం “సర్కారు వారి పాట” టీం ఈ అప్డేట్ ను పంచుకున్నారు. అతి త్వరలోనే టీం ఈ మూవీ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టేయడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట చిత్రీకరణ మినహా మొత్తం షూటింగ్ పూర్తయిపోయిందని ఇటీవలే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం… -
Sarkaru Vaari Paata : మహేష్ ఫ్యాన్స్ కు బాలీవుడ్ సింగర్ స్పెషల్ మెసేజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీ “సర్కారు వారి పాట” కోసం ఆయన అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి మేకర్స్ రెండు సాంగ్స్… -
Sarkaru Vaari paata : కీలక అప్డేట్ ఇచ్చిన తమన్
Sarkaru Vaari paata సినిమాపై తమన్ ఆసక్తికరమైన అప్డేట్ను షేర్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’మూవీకి తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసి ‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ ఆల్బమ్‌పై భారీ హైప్‌ని నెలకొల్పిన తమన్ తాజాగా సినిమా నేపథ్య సంగీతంపై పని చేయడం ప్రారంభించాడు. తమన్ తన వర్క్‌స్పేస్ నుండి క్లిప్‌ను షేర్ చేసి ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు.… -
Sarkaru Vaari Paata : “పెన్నీ” సాంగ్ లోకి సితార ఎలా వచ్చిందంటే ?
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ‘సర్కారు వారి పాట’ సినిమాతో టాలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని “పెన్నీ” సాంగ్ ప్రోమోలో సితార కన్పించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. అసలు సితార టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ అభిమానులకు ఇదొక సూపర్ సర్పైజ్ అని చెప్పాలి. ఎలాంటి చడీచప్పుడూ లేకుండానే సితార ఉన్న ప్రోమోను విడుదల చేసి సాంగ్ పై భారీగ హైప్ పెంచేశారు… -
Sitara : మిమ్మల్ని గర్వపడేలా చేస్తా నాన్నా…
టాలీవుడ్లో అత్యంత పాపులర్ స్టార్ కిడ్ మహేష్ బాబు కూతురు సితార. తాజాగా సితార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన తండ్రి కొత్త చిత్రం “సర్కారు వారి పాట”తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘పెన్నీ’ పాటలో సితార తన తండ్రితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. ఆమె వేసిన స్టెప్పులు, సితార ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించిన… -
Penny Song : “సర్కారు వారి పాట” సెకండ్ సింగిల్ ప్రోమో… సర్ప్రైజ్ అదుర్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటి సింగిల్ “కళావతి”లో చాలా యవ్వనంగా, మనోహరంగా కనిపించాడు. కీర్తి సురేష్ కూడా ఈ సాంగ్ లో అంతే అందంగా కన్పించింది. యూట్యూబ్ లో రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ కళావతి” చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక ఈ చిత్రం రెండవ సింగిల్ ‘పెన్నీ’ ప్రోమోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ప్రోమోలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కన్పించగా, మరో సర్పైజ్ ఇచ్చారు మేకర్స్.… -
SSMB28 : త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్… హీరోకు పోటీగా !
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ‘అల వైకుంఠపురము’లో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ క్రేజ్ మరింతగా ఎదిగింది. అయితే తాజాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘SSMB28’ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కి మహేష్ ఎంత వసూలు…
తాజావార్తలు
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
-
OTR: ఆ మూడు చోట్లే కోట్ల పందాలు.. బెట్టింగ్ రాయుళ్ల లెక్కలేంటి?
-
TPCC Mahesh Goud : అమిత్ షాకు మహేష్ గౌడ్ ప్రశ్నల వర్షం.. తెలంగాణకు ఏం చేశారు?
-
Off The Record: వినుకొండ మున్సిపాలిటీలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!