Home
Parasuram
Parasuram News
-
Harish Shankar: మైత్రీ మూవీ మేకర్స్ దిష్టి తీయించుకోవాలి
ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సర్కారు వారి పాట’ హంగామానే నడుస్తోంది. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ఈ చిత్రం.. ఈరోజే (మే 12) ప్రేక్షకుల ముందుకు భారీ అంచనాల మధ్య వచ్చింది. అంచనాలకి తగ్గట్టుగానే ఇది ఆకట్టుకోవడంతో, సర్వత్రా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా.. చాలాకాలం తర్వాత వింటేజ్ మహేశ్ బాబుని చూశామన్న అభిప్రాయాల్ని ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా వ్యక్తపరుస్తున్నారు. కేవలం సినీ ప్రియులే కాదండోయ్.. సెలెబ్రిటీలు సైతం ఆ యూఫోరియాను… -
Sarkaru Vaari Paata: కొరటాలకి థ్యాంక్స్ చెప్పిన పరశురామ్
టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు. ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా… -
Keerthy Suresh: మహానటి తర్వాత పూర్తిగా బ్లాంక్ అయ్యా
మహానటి సినిమాతో కీర్తి సురేశ్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలుసు! అప్పటివరకూ అందరు హీరోయిన్లలాగే ఈమెను కన్సిడర్ చేసిన జనాలు.. మహానటి తర్వాత ఆ అందరి కంటే భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. ఈమెపై ఎనలేని గౌరవం పెరిగింది. అలనాటి సావిత్రిని అచ్చుగుద్దినట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఈ తరం మహానటిగా కీర్తి గడించింది. ఇలా అనూహ్యమైన క్రేజ్ వచ్చినప్పుడు, ఎవ్వరైనా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటారు. కీర్తి కూడా అలాగే అనుకొని, తనకొచ్చిన ఫీమేల్-సెంట్రిక్… -
Sarkaru Vaari Paata: సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’పై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. విడుదలైన ప్రతీ పోస్టర్ ఎగ్జైట్ చేయడం, ముఖ్యంగా ట్రైలర్ ట్రైలర్‌లో వింటేజ్ మహేశ్ కనిపించడంతో.. ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మే 12వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌తో సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు. ఇదిలావుండగా.. హైదరాబాద్‌లో యూసుఫ్‌గూడలో శనివారం రాత్రి ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం, తాజాగా… -
Keerthy Suresh: అయ్యా పరశురామ్…. రష్మికని అలా పిలుస్తావా?
సాధారణంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్స్‌లో హీరోయిన్లు చాలా తక్కువగా మాట్లాడుతారు. అందరికీ నమస్కారలంటూ మొదలుపెట్టి, ఏవో రెండు ముక్కలు మాట్లాడేసి, చిత్రబృందానికి థాంక్స్ అని చెప్పి సైడ్ అయిపోతారు. కానీ, సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాత్రం కీర్తి సురేశ్ అలా చేయలేదు. సినిమాలో తాను పోషించిన అల్లరి పాత్ర తరహాలోనే, చిలిపిగా మాట్లాడుతూ అందరి మనసులు దోచేసింది. ఇదే సమయంలో దర్శకుడు పరశురామ్‌ని ఆటపట్టిస్తూ, ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్‌ని షేర్ చేసింది. షూటింగ్‌లో అప్పుడప్పుడు తనని… -
Buchi Babu Sana: మహేశ్‌ని చూశాకే ఆ విషయం తెలిసింది
‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా విచ్చేసిన ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చి బాబు సానా.. మహేశ్ బాబుపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఆయన్ను చూశాకే అబ్బాయిలు కూడా అందంగా ఉంటారన్న విషయం తనకు అవగతమైందన్నాడు. 1: నేనొక్కడినే సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశానని, ఓ రోజు సెట్స్‌లో ఉన్నప్పుడు మహేశ్ కారు దిగి, జుట్టు సవరించుకుంటూ వస్తోంటే తాను చూసి ఫిదా అయ్యానని అన్నాడు. అప్పుడే అబ్బాయిలు అందంగా ఉంటారని తాను తెలుసుకున్నానని,… -
Meher Ramesh: పరశురామ్ క్లారిటీతో సినిమా తీశాడు
మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగానే చిత్రబృందం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కి పలువురు దర్శకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. మహేశ్‌కి అత్యంత సన్నిహితుడైన మెహర్ రమేశ్ కూడా వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేశ్‌ని ద బెస్ట్ వేలో పూరీ… -
Trailer : రికార్డు స్థాయిలో సర్కారు వారి పాట..!
మరో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో టాలీవుడ్‌లో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. 24 గంటల్లో 27 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టింది. అలాగే 1.2 మిలియన్స్‌కు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది సర్కారు… -
‘అమ్మాయిల్ని అప్పిచ్చేవాడిని ప్యాంపర్ చేయాల్రా’.. ‘సర్కారు వారి పాట’ ట్రైలర్ సందడి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ మరో పది రోజులకు జనం ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేశారు. అలా వచ్చీ రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా ట్రైలర్ అభిమానులను అలరించడం ఆరంభించింది. ఈ ట్రైలర్ మహేశ్ బాబు డిఫరెంట్ విజువల్స్ తో “యూ కెన్ స్టీల్ మై లవ్… నా ప్రేమను దొంగలించగలవు…”… -
Sarkaru Vaari Paata : నెవర్ బిఫోర్… కథ చెప్పేసిన ఎడిటర్
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” మే 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా చిత్ర ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్ మీడియాతో తన ఇంటరాక్షన్‌లో పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. “సర్కారు వారి పాట” ఎలాంటి సినిమా? పరశురామ్ గత సినిమాలు ఎక్కువగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లే. SVP అనేది యాక్షన్, మాస్ సినిమా. ఇది గీత గోవిందం, పోకిరి కలయిక. ఈ చిత్రంలో…
తాజావార్తలు
-
Iran-Trump: ట్రంప్ టర్కీ టూర్లో ఇరాన్ ఇంత ప్లాన్ చేసిందా? వెలుగులోకి సంచలన కథనం
-
CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
-
Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
-
Air India Flight: ఫుకెట్-ఢిల్లీ విమానంలో గందరగోళం.. 3 హైడ్రాలిక్ అలర్ట్స్, ఆటోపైలట్ డిస్కనెక్ట్
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..