HHVM : వెయ్యి కేజీల పేపర్లు రెడీ చేసిన ఫ్యాన్స్.. థియేటర్లలో ఇక రచ్చే..
- థియేటర్లలో రచ్చకు రెడీ
- ఫ్యాన్స్ ఏర్పాట్లు షురూ
- పేపర్లతో థియేటర్లు నింపేస్తారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HHVM : హరిహర వీరమల్లు ఇంకో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతోంది. చాలా ఏళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ. పైగా పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అందుకే ఫ్యాన్స్ థియేటర్లలో రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు. చాలా ఏరియాల్లో అక్కడి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో రకరకాల ప్రోగ్రామ్ లు రెడీ చేసుకుంటున్నారు. తాజాగా కూకట్ పల్లి పవన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏకంగా వెయ్యి కేజీల పేపర్లను కట్ చేయిస్తున్నారు. థియేటర్లలో చించి వేయడానికి వీలుగా చిన్న చిన్నగా మిషియన్లలో కట్ చేయించి వాటిని కట్టలుగా కడుతున్నారు. ఇక్కడే కాదు చాలా ఏరియాల్లో ఇలాగే చేస్తున్నారు.
Read Also : HHVM : వీరమల్లుకు ప్రీమియర్ షోలు సాధించిన రోహిన్ రెడ్డి.. ఎవరితను..?
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
పవన్ స్క్రీన్ మీద కనిపించిన వెంటనే పేపర్లతో థియేటర్ నిండిపోయేలా ఎగరేసేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. వీరమల్లు సినిమా ఐదేళ్ల తర్వాత రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. భారీ పీరియాడికల్ డ్రామాగా వస్తోంది. ఇందులో హిందూ ధర్మాన్ని కాపాడే ధర్మకర్త పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి అంచనాలను పెంచేసింది. పైగా ప్రీమియర్స్ కూడా రేపు వేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ చేసిన కామెంట్స్ హైప్ పెంచేస్తున్నాయి. పవన్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇది. ఇందులో పవన్ యాక్షణ్ సీన్లు హైలెట్ అవుతాయని పదే పదే డైరెక్టర్ జ్యోతికృష్ణ చెబుతున్నారు. కొన్ని ఫైట్ సీన్లను పవన్ స్వయంగా డిజైన్ చేయించారని చెప్పడంతో అంచనాలు బాగా పెరుగుతున్నాయి.
Read Also : HHVM : పవన్ కల్యాణ్ ఎవరి దారిలో నడవడు.. బ్రహ్మానందం కామెంట్స్
1000kgs tho #Viswanath70MM getting ready
Celebration by @KukatpallyPKFC@SudheerNaiduuu
🔥🔥🔥
9PM premier & 11AM fan's show will be eye feast for fans ,🤙🤙🔥🔥 Jathini mingutharu #HariHaraVeeraMallu #HHVMBlazeFromJuly23 #HHVMPreReleaseEvent #HHVMonJuly24th pic.twitter.com/yAa7KoQv5V— SravanPspkvj🦅 (@sravanPspkVj) July 21, 2025
తాజావార్తలు
-
Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
-
Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
-
Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
-
Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
-
Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!