Pakistan : పాకిస్తాన్ పోలీసుల పాలిట సోషల్ మీడియా శాపంగా మారింది. కారణం వారు విధి నిర్వహణలో సోషల్ మీడియాను ఉపయోగించడమే. కరాచీ పోలీసులు తమ 18 మంది పోలీసులను తొలగించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Pakistan: మైనారిటీ హక్కులపై పాఠాలు చెప్పాలనుకునే దాయాది దేశం పాకిస్తాన్, తన దేశంలో జరుగుతున్న మైనారిటీ అణిచివేతను పట్టించుకోవడం లేదు. పలు అంతర్జాతీయ వేదికల్లో భారత్‌లో మైనారిటీల హక్కులు ఉల్లంఘన జరుగుతుందని పాకిస్తాన్ ఆరోపిస్తుంటుంది.
Pakistan : పాకిస్థాన్‌లోని సుక్కుర్‌లో భూ వివాదంపై రెండు గ్రూపుల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ వివాదం రెండు వర్గాల మధ్య చాలా కాలంగా ఉందని బగేర్జీ పోలీసు అధికారి తెలిపారు.
Pakistan : ప్రపంచంలో ఏ మూలన కూడా ఏ వయసులో ఉన్న అమ్మాయిలు సురక్షితంగా లేరనేది నగ్నసత్యం. ప్రతిరోజూ అనేక ప్రాంతాల నుండి మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జైష్-ఎ-మహ్మద్ (JeM) చీఫ్ మసూద్ అజార్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. చనిపోయాడు లేదా విగత జీవిగా మారాడని గతంలో పలు మీడియా సంస్థలు అభివర్ణించాయి.
Pakistan : పాకిస్థాన్‌లోని ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన రెండు వేర్వేరు దాడుల్లో 10 మంది సైనికులతో సహా కనీసం 15 మంది మరణించారు. భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మొత్తం 13 మంది దాడికి పాల్పడ్డారని పాక్ సైన్యం కూడా ప్రకటించింది.
Pakistan : పాకిస్థాన్‌లో మరో జర్నలిస్టును దారుణంగా హత మార్చారు. ఆదివారం దేశంలోని ఖైబర్ పఖ్తున్ఖ్వా (కెపి) ప్రావిన్స్లోని నౌషేరా నగరంలో కొందరు గుర్తు తెలియని దుండగులు స్థానిక జర్నలిస్టును కాల్చిచంపారు.
Pakistan : ప్రత్యేక దేశం కోరుతూ పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్లో చాలా కాలంగా నిరంతర ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు నిరంతరం పాకిస్తాన్ సైన్యం నిరంకుశ ప్రవర్తనకు గురవుతున్నారు.