Pakistan : పాకిస్థాన్‌లో నెత్తురోడుతున్న భూమి.. ఐదుగురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్‌లోని సుక్కుర్‌లో భూ వివాదంపై రెండు గ్రూపుల మధ్య జరిగిన సాయుధ ఘర్షణలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ వివాదం రెండు వర్గాల మధ్య చాలా కాలంగా ఉందని బగేర్జీ పోలీసు అధికారి తెలిపారు. దీని కారణంగా కాల్పులు జరిగాయని పేర్కొన్నారు. ఈ హింసాకాండలో ఒకే వర్గానికి చెందిన నలుగురు మృతి చెందారని, వారిలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారని అధికారి తెలిపారు. మరో వర్గానికి చెందిన మరో వ్యక్తి కూడా కాల్పుల్లో మరణించాడు.
Read Also:MS Dhoni Case: 15 కోట్లు మోసం చేశాడంటూ.. ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు!
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
గతంలో కూడా ఇదే భూవివాదం ముగ్గురి ప్రాణాలను బలిగొందని తెలిపారు. వివాదంపై మరింత దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి విచారణ కోసం మృతుల మృతదేహాలను జిల్లా ప్రధాన ఆసుపత్రికి పంపినట్లు అధికారి తెలిపారు. ఖైబర్ పఖ్తున్ఖ్వా (KP) జిల్లాలోని దిగువ ఒరాక్జాయ్ తహసీల్‌లో ప్రత్యర్థి తెగల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత భూ వివాదంపై ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారని మీడియా కథనాలు చెబుతున్నాయి.
Read Also:Elephants: మన్యంలో ఏనుగుల బీభత్సం.. గుంపులు గుంపులుగా వచ్చి..
అంతకుముందు, ఒక సంఘటనలో పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని ఓకారా జిల్లాలోని దేపాల్‌పూర్ తహసీల్‌లోని హుజ్రా షా ముఖిమ్‌లోని అట్టారీ రోడ్ ప్రాంతంలో ఒక సోదరుడు తన సోదరిని కాల్చాడు. సోదరి తొమ్మిదో తరగతి పరీక్షలో ఫెయిల్ అయ్యింది. ఈ కారణంగా సోదరుడు తన సోదరిని కాల్చాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టామని, బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పంజాబ్‌లోని కబీర్‌వాలాలో జరిగిన ప్రత్యేక సంఘటనలో, వివాహ వివాదంతో సవతి కొడుకు.. తన ఇద్దరు సవతి సోదరులను హత్య చేశాడు. అనుమానితుడు మునీర్ అహ్మద్ ఒక సోదరుడిని కాల్చి చంపి, మరొకరిని కత్తితో పొడిచాడు.
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!