Abdul Qadir: పాకిస్తాన్ లెజండరీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనకు పాల్పడిన సులేమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పనిమనిషి ఫిర్యాదుతో పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోన్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
Pakistan: ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితులను పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఎదుర్కొంటోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 3 టెస్టులు ఆడిన పాక్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించింది.