ICC: హారిస్ రౌఫ్‌కు ఐసీసీ జరిమానా, ఫర్హాన్‌కు వార్నింగ్..!
- పాక్ ప్లేయర్ హారిస్ రౌఫ్‌కు ఐసీసీ జరిమానా..
- మ్యాచ్ ఫీజులో 30 శాతం కట్..
- భారత్‌తో మ్యాచ్‌లో రెచ్చగొట్లే హావభావాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC: ఆసియా కప్ టోర్నీలో భాగంగా సూపర్ ఫోర్‌లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో పాక్ పేసర్ హారిస్ రౌఫ్ రెచ్చగొట్టేలా ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్, 6 భారత ఫైటర్ జెట్లను కూల్చేసిందనే అర్థం వచ్చేలా హావభావాలను ప్రదర్శించాడు. దీనిపై BCCI అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)కి ఫిర్యాదు చేసింది.
Read Also: UP: ‘‘ఐ లవ్ ముహమ్మద్’’ వివాదం.. యూపీలో అల్లర్లు..
Also Read
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
- Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
- Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
ఈ మేరకు మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ అధ్యక్షతన జరిగిన అధికారిక విచారణ తర్వాత, ఐసీసీ హారిస్ రౌఫ్‌కు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇదే మ్యాచ్‌లో సాహిబ్ జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత ‘‘గన్ షాట్’’ వేడుకలు చేశాడు. దీనిపై కూడా ఫిర్యాదు వచ్చింది. అయితే, ఐసీసీ ఫర్హాన్‌ను హెచ్చరించి వదిలేసినట్లు పలు వార్త కథనాలు నివేదిస్తున్నాయి. మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్ సన్ శుక్రవారం మధ్యాహ్నం పాక్ జట్టు ఉన్న హోటల్‌లో తన విచారణ పూర్తి చేశాడు. హారిస్ రౌఫ్ చర్యలకు, మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించబడింది. దీనికి ముందు, హారిస్ రౌఫ్, ఫర్హాన్ ఇద్దరు తాము నిర్దోషులమని ఐసీసీ ముందు చెప్పారు. ఫర్హాన్ తన గన్ షాట్ వేడుకలనున పాకిస్తాన్‌లోని తన జాతీ ఫఖ్తూన్ తెగ జరుపుకునే సాంప్రదాయ వేడుకలుగా పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!