Abdul Qadir: పనిమనిషిపై అత్యాచారం చేసిన స్టార్ క్రికెటర్ కుమారుడు..
- పనిమనిషిపై స్టార్ క్రికెటర్ కుమారుడి అత్యాచారం..
- దివంగత లెగ్ -స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abdul Qadir: పాకిస్తాన్ లెజండరీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామన్ ఖాదిన్ తన ఫామ్‌హౌజ్‌లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనకు పాల్పడిన సులేమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పనిమనిషి ఫిర్యాదుతో పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Also: Sound Pollution : బైక్ సౌండ్ పొల్యూషన్ పై పోలీసుల ఉక్కుపాదం..
Also Read
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
- Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
అబ్దుల్ ఖాదిర్ నలుగురు కుమారుల్లో సులేమాన్ ఒకరు. తాను సులేమాన్ ఇంటిలో పనిచేస్తున్నానని, తనను బలవంతంగా ఫామ్‌హౌజ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. మహిళ ఫిర్యాదు తర్వాత ఆమెను వైద్య పరీక్షలకు పంపామని, ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడి జరిగిందో లేదో నిర్ధారణకు వస్తామని పోలీస్ అధికారి తెలిపారు.
41 ఏళ్ల సులమాన్ 2005 మరియు 2013 మధ్య 26 ఫస్ట్ క్లాస్ మరియు 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడాడు. ఇతడి తండ్రి అబ్దుల్ ఖాదిర్ పాక్ తరపున ఆడిన స్టార్ క్రికెటర్. పాక్ తరుపున 67 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 1980లలో లెగ్ స్పిన్ బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. సెప్టెంబర్ 2019లో మరణించాడు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు