పసిఫిక్ మహాసముద్రంలో హవాయి, ఆస్ట్రేలియా మధ్య ఒక అందమైన పాలినేషియన్ ద్వీప దేశం ఉంది. ఇక్కడ దాదాపు 11 వేల మంది నివసిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే వారి దేశం సముద్రంలో మునిగిపోతుంది. ఈ దేశం 9 చిన్న ద్వీపాలతో ఏర్పడింది. దాని ప్రధాన ద్వీపం యొక్క ఆకారం ఇరుకైన స్ట్రిప్ లాగా ఉంటుంది.
Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది.
న్యూ కలెడోనియాకు తూర్పున పసిఫిక్ మహాసముద్రంలో శనివారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని, అదే ప్రాంతంలో పెద్ద భూకంపం సంభవించిన ఒక రోజు తర్వాత యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
రానున్న రోజుల్లో ప్రపంచానికి మరో స్కైలాబ్ నుంచి ముప్పు పొంచి ఉంది. అంతరిక్షంలో ఏళ్లుగా సంచరిస్తున్న ఓ భారీ ప్రయోగశాల పసిఫిక్ మహాసముద్రంలో కూలిపోనున్నట్లు తెలుస్తోంది. దీన్ని సురక్షితంగా భూమిపై కూల్చేందుకు నాసా ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.
High Extreme Wave: వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచం కొట్టుమిట్టాడుతోంది. అందుకు అనుగుణంగానే మహాసముద్రాలు ప్రవర్తిస్తున్నాయి. భారీ అలలు ఎగిసి పడుతున్నాయి.
Earthquake Strikes Pacific Nation Of Vanuatu: పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం వచ్చింది. పసిఫిక్ దేశం అయిన వనౌటు తీరానికి సమీపంలో ఆదివారం అర్థరాత్రి భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. స్థానిక కాలమాన ప్రకారం రాత్రి 11:30 గంటలకు 7.0 తీవ్రతతో 27కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. భూకంప కేంద్ర పోర్ట్-ఓల్రీ గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది.
Papua New Guinea earthquake: ద్వీపదేశం పాపువా న్యూగినియాలో ఆదివారం ఉదయం తీవ్రమైన భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో ఇటీవల వరసగా భూకంపాలు వస్తున్నాయి. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ భూకంపాలు సంభవించాయి.