Josie Peukert: మహాసముద్రంలో డెలివరీ.. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళకు తల్లి కావడం ఓగొప్ప వరం.. కడుపులో తన బిడ్డ కదలికలకు ఆనందపడుతూ 9నెలలు ఏ కష్టమొచ్చిన ఆనందంగా భరిస్తూ బిడ్డను జన్మనిస్తుంది తల్లి. తనకు ఎలాంటి అపాయం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ బిడ్డకు నీడలా తానై వుంటుంది. తను తల్లి కాబోతోంది అన్నప్పటినుంచి డాక్టర్లు దగ్గరకు వెళ్ళి బిడ్డకు ఎలాంటి అపాయం జరగకుండా మందులు వేసుకుంటుంది. కొందరు ష్కానింగ్ చేసి బిడ్డ ఎలా ఎదగుతున్నాడు. కదలికలను చూసి ఆనంద పడుతుంటారు. కానీ… ఓమహిళ దీనికంతటికి విరుద్దమనేచెప్పాలి. తాను తల్లి కాబోతున్న అన్నప్పటి నుంచి ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు. స్కానింగ్ చేయాలేదు. పైగా ఆసుప్రతిలో.. ఇంట్లో కాకుండా డెలవీరిని పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి మెడికల్ సహకారం లేకుండా బిడ్డకు జన్మనిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జోసీ ప్యూకర్ట్ (Josie Peukert) (37) అనే యువతి షేర్ చేసిన వీడియోలో.. ఆమె నికారగువాలోని ప్లాయా మజగువాల్ సముద్ర తీరంలో బిడ్డకు డెలివరీ ఇచ్చింది. ఎలాంటి మెడికల్ అసిస్టెన్స్ లేకుండా ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డను చూసుకుంటూ తన నొప్పనిసైతం మరిచి బిడ్డను ముద్దాడిన వీడియో ప్రతి ఒక్కరికి కళ్లల్లో ఆనందభాష్పాలు కురిపించాయి. వావ్ అంటూ జోసీ.. కంగ్రాట్స్ అంటూ ప్రసంసల జల్లు కురిపిస్తున్నారు.
Also Read
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
అంతేకాదు, ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె ఒక్కసారి కూడా స్కానింగ్ తీయించుకోలేదు. ‘‘ఇది పూర్తిగా సేఫ్‌గా జరిగేందుకు అవసరమైన రీసెర్చ్ అంతా చేసుకున్నాను’’ అని ఆమె చెప్పింది. ఆమె పోస్టే చేసి వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారుతోంది. ఎలాంటి డాక్టర్ సలహాలు, సూచనలు లేకుండా తనంతకుతానే రీసెర్చ్ చేసుకుంటూ పండెంటి బిడ్డను జన్మనిచ్చిన జోసీని ధైర్యాన్ని మనమూ మొచ్చుకోవాల్సిందే.
Mercedes-Benz: బ్రేక్‌లో సమస్య.. 10 లక్షల బెంజ్ కార్లు వెనక్కి
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!