మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు. హర్షకు తెలుగులో ఇదే తొలి సినిమా కావడం విశేషం.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.భీమా చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్…
తమిళ నటుడు విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .విభిన్నమైన సినిమాలలో నటించి విజయ్ ఆంటోనీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు .విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సినిమాతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు .రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాతో విజయ్ ఆంటోనీ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన మూవీ లవ్‌గురు. లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను స్వయంగా విజయ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. మాస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘గామి’..మార్చి 8న థియేటర్లలో రిలీజ్ అయ్యిన ఈ మూవీ ప్రేక్షకులకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ శంకర్ అనే అఘోర పాత్రలో అద్భుతంగా నటించారు.ఈ సినిమాలో చాందిని చౌదరి హీరోయిన్ గా…
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష (హర్ష చెముడు) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హర్ష సినిమాల్లో కమెడియన్‌గా మరియు నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.తాజాగా వైవా హర్ష హీరోగా నటించిన సినిమా సుందరం మాస్టర్. ఈ సినిమాలో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. ఈమె కూడా యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. సుందరం మాస్టర్ సినిమాకు కల్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించారు. ఈ…
మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి నటించిన మూవీ సినిమా ‘భ్రమయుగం’. వివిధ భాషల్లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.సరికొత్త కథాంశంతో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. విభిన్న కథలు ఎంచు కోవడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. గతంలో కూడా ఆయన ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఇక సరికొత్త కథాంశంతో రూపొందిన ‘భ్రమయుగం’ సినిమా ఇప్పుడిక ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. రిలీజైన మూడు వారాలకే ఈ సినిమా…
ఓటీటీ ప్రేక్షకులలో మలయాళ సినిమాలపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.సరికొత్త కథతో, కథనాలతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఆట్టం’. మామూలుగా మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ ‘ఆట్టం’ అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో అయినా ఈ జోనర్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో…
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది.ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చిన ఊరు పేరు భైరవకోన అక్కడ కూడా సత్తాచాటుతోంది.ఊరు పేరు భైరవకోన మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి శుక్రవారం (మార్చి 8) సడెన్‍గా వచ్చింది. ముందస్తుగా ప్రకటన లేకుండానే…
ఈ మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటి వాటిలో ఒకటి 12th ఫెయిల్.. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్…
బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍తో ఎంతో పాపులర్ అయిన వీజే సన్నీ ఆ సీజన్‍లో విజేతగా నిలువడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు.ఆ జోష్‍తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.సౌండ్ పార్టీ సినిమా ప్రముఖ…
యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్..సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైంధవ్ మరియు నాగార్జున నా సామిరంగ వంటి బిగ్ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలోకి దిగింది హనుమాన్..చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల…