Gam Gam Ganesha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. “దొరసాని” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ .ఆ సినిమా తరువాత వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.అయితే గత ఏడాది రిలీజ్ అయిన “బేబీ” సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.ఇదిలా ఉంటే ఆనంద్ దేవరకొండ నటించిన…
Raju Yadav : టాలీవుడ్ కమెడియన్ గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను ఎంతో పాపులర్ అయ్యాడు.వేసిన ప్రతి గెటప్ లో అద్భుతంగా నటిస్తూ బుల్లితెర కమల్ హాసన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.జబర్దస్త్ లో మంచి పాపులారిటీ రావడంతో శ్రీనుకి సినిమాలలో కమెడియన్ గా మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి.చాలా సినిమాలలో శ్రీను తన కామెడీతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. కమెడియన్ గా ఎంతగానో ఆకట్టుకుంటున్న శ్రీను తాజాగా…
Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఈ సినిమాను ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది.క్యూట్ బ్యూటీ…
Yaatra 2 : కోలీవుడ్ స్టార్ హీరో జీవా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “యాత్ర 2 “.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాను దర్శకుడు మహి వీ రాఘవ్ తెరక్కించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల హీట్ పెంచింది. 2019లో వచ్చి సూపర్ హిట్ అయిన “యాత్ర”సినిమాకు సీక్వెల్‍గా డైరెక్టర్ మహి.వి.రాఘవ్ తెరకెక్కించారు.ఈ…
Sabari : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి.అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సినిమాను మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్ నిర్మించారు.సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయిన శబరి మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కు…
క్యూట్ బ్యూటీ అంజలి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’.గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ “గీతాంజలి” సినిమాకు ఈ మూవీ సీక్వెల్‌గా తెరకెక్కింది.ఈ సినిమా హీరోయిన్ అంజలి కెరీర్‌లో 50వ మూవీగా తెరకెక్కింది.శివ తుర్లపాటి ఈ హారర్ కామెడీ చిత్రానికి దర్శకత్వం వహించారు.ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాకు కథను అందించదాంతో పాటుగా నిర్మాతగా కూడా వ్యవహరించారు.”గీతాంజలి మళ్ళీ వచ్చింది” మూవీ ఏప్రిల్ 11 న ప్రేక్షకుల…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘రోమియో’.. ఈ మూవీ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. తెలుగు లో ఈమూవీ “లవ్ గురు” పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. నిత్యం యాక్షన్ చిత్రాలతో అలరించే విజయ్ ఆంటోనీ ఈ సారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ…
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.మాస్ డైరెక్టర్ హరి రత్నం సినిమాకు దర్శకత్వం వహించారు.జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించగా ప్రియా భవానీశంకర్ విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ మరియు యోగిబాబు వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.దర్శకుడు హరి గతంలో విశాల్ తో…
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ “రోమియో”.ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటించించింది .అలాగే ఈ సినిమాలో వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలు పోషించారు.రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.అలాగే ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ మరియు రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో…
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ ”భీమా”. ఈ సినిమాను కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహించారు..భీమా సినిమాతోనే ఎ హర్ష టాలీవుడ్ లోకి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు.ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు.భీమా చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు.ఈ సినిమాలో ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్…