కన్నడ టాలెంటెడ్ యాక్టర్ రాజ్ బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టోబీ’. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 25వ తేదీన థియేటర్లలో విడుదల అయి కన్నడలో మంచి విజయం సాధించింది. ఈ రూరల్ యాక్షన్ మూవీకి టాక్ మరియు రివ్యూలు కూడా పాజిటివ్‍గా వచ్చాయి. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కలెక్షన్లను కూడా బాగానే సాధించింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు…
ఓటీటీ లు అందుబాటులోకి రావటంతో వెబ్ సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది.. గతం లో ఎక్కువగా హిందీ లోనే వచ్చే ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో కూడా తెరకెక్కుతున్నాయి.తెలుగులో కూడా ప్రముఖ నిర్మాణ సంస్థలు వెబ్ సిరీస్‌లు నిర్మిస్తుంటే, స్టార్ హీరోలు కూడా వీటిలో నటించేందుకు ఎంతాగానో ఆసక్తి చూపిస్తున్నారు. కుమారి శ్రీమతి, హాస్టల్ డేస్, రానా నాయుడు, సైతాన్ మరియు రెక్కీ, లేటెస్ట్‌గా దూత…
టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషించాడు.ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. ‘తొలి ప్రేమ’ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ భార్య గా నటించింది… ఇందులో మ్యాథ్స్ టీచర్ చంద్రశేఖర్ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా,…
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఆరంభంలోనే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం భోళాశంకర్.ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు.ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాలతో ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చిన భోళాశంకర్ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.ఈ మూవీలో…
నేడు ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన రజనీకాంత్ జైలర్ మూవీ పాన్ ఇండియన్ లెవల్‌లో పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నది. ఈ సినిమాలో పాత రజనీకాంత్ కనిపించాడని తలైవా ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు.ఈ సినిమా మొదటి రోజు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను సన్ నెక్స్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ దక్కించుకుంది.ఈ సినిమా ను…
నరేష్ మరియు పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మూవీ స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది.ఈ సినిమా జూన్ 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే మళ్ళీ పెళ్లి ప్రస్తుతం ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి ఈ సినిమాను తొలగించింది.లీగల్ ఇష్యూస్ తోనే ఈ సినిమా స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసినట్లు తెలుస్తుంది.. తన…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన సర్కారువారి పాట ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విదితమే. పరుశురాం పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకొని ముందుకు దూసుకెళ్తోంది. మహేష్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా గురించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏంటంటే .. ఈ సినిమాకు సంబంధించిన ఓటిటీ…