Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Hanuman Is Coming To Ott When Is The Streaming

HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

NTV Telugu Twitter
Published Date :March 1, 2024 , 3:00 pm
By Murali Krishna
HanuMan : ఓటీటీలోకి వచ్చేస్తున్న హనుమాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన మూవీ హనుమాన్..సంక్రాంతి కానుకగా జనవరి 12న హనుమాన్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం వెంకటేష్ సైంధవ్ మరియు నాగార్జున నా సామిరంగ వంటి బిగ్ సినిమాలతో పాటు సంక్రాంతి బరిలోకి దిగింది హనుమాన్..చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ మూవీ భారీ సక్సెస్ అందుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ ప్రేక్షకుల నుంచి ఆదరణ పొంది భారీ విజయం సాధించింది. తెలుగుతోపాటు తమిళం, మరాఠీ, హిందీ, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, కొరియన్ మరియు జపనీస్ భాషల్లో రిలీజ్ చేసిన పాన్ వరల్డ్ మూవీగా రిలీజైన హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఇప్పుడు మూవీ లవర్స్  ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అయితే, హనుమాన్ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ జీ5 దక్కించుకుంది.

ఇక హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అనేక రకాల వార్తలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను ఓటీటీలో ఫిబ్రవరిలోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ, అప్పటికీ ప్రేక్షకులు థియేటర్‌లలో హనుమాన్‌ను చూడటంతో మార్చి నెలకు వాయిదా వేశారు. మొదట మార్చి 1 లేదా 2వ తారీఖున హనుమాన్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.దీంతో సమయం దగ్గరపడుతున్న కొద్ది ప్రేక్షకులు తెగ ఎదురుచూశారు. తీరా ఆ సమయం వచ్చేసరికి ఈ రెండు తేదీలు కాకుండా మరో తేదీని అధికారికంగా ప్రకటించింది జీ5 ఓటీటీ సంస్థ. హనుమాన్ మూవీని ఇంకాస్తా లేటుగా మార్చి 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా జీ5 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. మార్చి 8న మహాశివరాత్రి పండుగతోపాటు ఆరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. వీటి సందర్భంగా ఆరోజు నుంచి ఓటీటీలో హనుమాన్ మూవీని స్ట్రీమింగ్ కానుంది.ఇదిలా ఉంటే, హనుమాన్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హిట్ కావటంతో దానికి తగినట్లుగానే జీ5 సంస్థ ఓటీటీ హక్కులు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

Hanuman To premier on @zee5India from March 8th.#Hanuman #Prasanthvarma #tejasajja #varalaxmisarathkumar #amrithaaiyer@PrasanthVarma @tejasajja123 @varusarath5 @Actor_Amritha pic.twitter.com/5WeWlKRFCV

— the.cineholic (@the_cine_holic) March 1, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hanuman
  • ott streaming
  • Prashanth varma
  • Teja Sajja

తాజావార్తలు

  • Off The Record: ఆ సమస్యను వైసీపీ లీడర్స్‌ ఎందుకంత లైట్‌ తీసుకున్నారు..?

  • Anchor Swecha: యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య వేళ.. పూర్ణచందర్ సంచలన లేఖ

  • Off The Record: పిఠాపురంలో వైసీపీ నేతలు సైలెంట్ గా సైడవుతున్నారా..?

  • Revanth Reddy : ఎన్ కన్వెన్షన్ ను కూల్చినా నాగార్జున చెరువు కోసం రెండెకరాలు ఇచ్చాడు

  • Health Tips: ఈ ఫుడ్స్ వండేందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!

ట్రెండింగ్‌

  • Viral Video: ఇది కాకి కాదు మేధావి.. ఈ వీడియో చూశాక దీని తెలివితేటలకు సలాం కొట్టాల్సిందే..!

  • Best Smartphones: రూ.15,000లోపు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఫోన్లు ఇవే..!

  • BSNL 1499: ‘దేశానికి తోడుగా’ అంటూ.. కొత్త ప్లాన్ తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్..!

  • Controversy Marriage: సభ్యసమాజానికి షాక్: 65ఏళ్ల అమ్మమ్మను పెళ్లి చేసుకున్న 21ఏళ్ల మనవడు!

  • Credit Card: క్రెడిట్ కార్డున్న వ్యక్తి మరణిస్తే.. బకాయి ఎవరు చెల్లించాలి..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions