బిగ్ బాస్ సోహెల్ నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బూట్‌కట్ బాలరాజు మూవీ ఓటీటీలోకి వస్తోంది. మరో మూడు రోజుల్లోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.మొదట మార్చి 1 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని భావించారు. కానీ అనుకున్నదాని కంటే ముందే అంటే ఫిబ్రవరి 26 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.బ ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 23) అధికారికంగా వెల్లడించారు. సోమవారం (ఫిబ్రవరి…
రాజ రాజ చోర ఫేమ్ సునైన హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా..ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.గురువారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది.ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సైలెంట్ గా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేశారు.గత ఏడాది జూన్ 23న రెజీనా తమిళ వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలో రెజీనా…
అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే అదే రేంజ్‍లోనే కాంట్రవర్షియల్ అయింది. ఈ చిత్రంపై చాలా వివాదాలు తలెత్తాయి.అలాగే, రాజకీయంగానూ ఈ చిత్రంపై తీవ్ర దుమారం రేగింది. 2023 మేలో రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమా సంచలన వసూళ్లను సాధించింది. సుమారు రూ.15 కోట్లతో రూపొందిన ఈ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది.…
మలయాళ సూపర్ స్టార్ మోహన్‍లాల్ హీరోగా నటించిన మలైకొట్టై వాలిబన్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా గ్రాండ్‍గా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయింది.ఈ మూవీని జానీ, మేరీ క్రియేటివ్ ఫిల్మ్స్, మ్యాక్స్ ల్యాబ్ సినిమాస్, సరేగామా మరియు ఆమెన్ మూవీ మొనాస్ట్రీ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.లిజో జోస్ పిలిసెరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ఆశించిన…
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్.. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రిలీజ్‌కు ముందు పెయిడ్ ప్రీమియర్స్ మరియు సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఎంతగానో ప్రశంసించారు.ఇప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంపర కొనసాగిస్తున్న…
ప్రియమణి నటించిన భామాకలాపం 2 సినిమాకు అనుకున్న విధంగానే ఓటీటీలో మంచి స్పందన వస్తుంది.. రెండేళ్ల కిందట వచ్చి సూపర్ హిట్ అయిన భామాకలాపం మూవీకి సీక్వెల్ గా వచ్చిన భామాకలాపం 2 సినిమా ఈ శుక్రవారం (ఫిబ్రవరి 16) నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ చిత్రానికి అభిమన్యు తాడిమేటి దర్శకత్వం వహించారు. ప్రియమణితో పాటు శరణ్య ప్రదీప్ ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీకి ఓటీటీ ఆడియన్స్ నుంచి సూపర్…
ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్ బ్యానర్ నుంచి అనేక హారర్ సినిమాలు వచ్చాయి. వాటిలో ది కంజూరింగ్, అనాబెల్లె, ఈవిల్ డెడ్ మరియు లైట్స్ అవుట్ వంటి ఫ్రాంచైజీస్‌కి ఫుల్ క్రేజ్ వచ్చింది. ఈ సంస్థ నుంచి 2018లో వచ్చి హాలీవుడ్‌తోపాటు తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన సినిమానే ది నన్. ఈ సినిమా ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టించింది.అలాంటి ది నన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద…
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘బ్లాక్’. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, రాణి ముఖర్జీ ప్రధాన పాత్రాలలో నటించారు.2005 ఫిబ్రవరి 4న విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచనల విజయాన్ని అందుకుంది. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా విడుదలైన 19 సంవత్సరాలకు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సూపర్ హిట్…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’..మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించారు.గుంటూరు కారం మూవీ ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తన డ్యాన్స్ మరియు ఫైట్స్ తో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. ఇక…
సరికొత్త కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. రొటీన్ స్టోరీతో ఉన్న కమర్షియల్ సినిమాలకు ప్రస్తుతం ఆదరణ తగ్గుతుంది.అందుకే చిన్న బడ్జెట్ సినిమాలు అయినా కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కించాలని మేకర్స్ చూస్తున్నారు. అలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కిన చిత్రం విధి. గతేడాది రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.యువ నటీనటులు రోహిత్ నందా, ఆనంది హీరో హీరోయిన్లుగా ఈ మూవీలో నటించారు. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి…