చిన్న సినిమాగా వచ్చి అద్భుతమైన సక్సెస్ సాధించిన మూవీ లిటిల్ హార్ట్స్. మౌళి, శివాని నగరం జంటగా నటించిన ఈ మూవీ ఎంతో ఫ్రెష్ గా, వాస్తవికతకు దగ్గరగా ఉండడంతో టీనేజ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. ట్రైలర్ చూసిన తర్వాత, పెట్టుకున్న ఎక్సపెక్టషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ సినిమా అక్టోబర్ 1 నుండి ఓటిటి లో స్ట్రీమ్ అవుతోంది. ఈ టీవీ విన్ లో స్ట్రీమ్ అవుతోన్న ఈ మూవీలో…
Mahavatar Narsimha : యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ డైరెక్టర్ అశ్విన్ కుమార్ తీసిన ఈ మూవీ.. రికార్డులను తిరగరాసింది. నరసింహుడి ఉగ్రరూపం యానిమేషన్ రూపంలో చూసిన ప్రేక్షకులు తరించిపోయారు. థియేటర్లలో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ.. అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోది. నెట్ ఫ్లిక్స్ లో ఈ నెల 19 న అంటే రేపు మధ్యాహ్నం…
సీనియర్ నటుడు శరత్ బాబు తనయుడు ఆయుష్ తేజ్ హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ “దక్ష” ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకు వివేకానంద విక్రాంత్ దర్శకత్వం వహించారు. 2023 ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం శుక్రవారం నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది. Also Read:Shruti Haasan: నేను ఆయన కూతుర్ని కాదు.. అందుకే…
Airtel: దేశంలోని 2000 నగరాల్లో భారతీ ఎయిర్‌టెల్ తమ IPTV (Internet Protocol Television) సేవలను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. ఎయిర్‌టెల్ తన IPTV సేవను కొత్త, ప్రస్తుత వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. ఎయిర్‌టెల్ వినియోగదారులకు పెద్ద స్క్రీన్ పై మంచి క్వాలిటీ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది. అతి త్వరలో ఢిల్లీ, రాజస్థాన్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. Read Also:…
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్2 ఎఫ్ 3 సినిమాలు మంచి హిట్లుగా నిలిచాయి. ఇక వీరిద్దరూ కలిసి మరో సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. ఆయా ఆసక్తిని మరింత పెంచే విధంగా సినిమాకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెట్టారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్లో మిగతా సంక్రాంతి సినిమాల కంటే ముందు వరుసలో నిలిచింది.…
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. అనేక వాయిదాల అనంతరం జనవరి 17న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది.1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరా గాంధీ తన రాజకీయ జీవితంలోని ముఖ్య సంఘటనలు, ఆమె తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయాల వల్ల దేశంపై ఏర్పడిన ప్రభావాలను సినిమాలో చూపించారు. కాగా ఇందిరాగాంధీగా కంగనా రనౌత్, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్,…
OTT Movies : ప్రస్తుతం ఓటీటీల కాలం నడుస్తుంది. ఇక్కడ వినోదానికి డోకా ఉండదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో విభిన్న కథలు, పలు భాషల నుంచి ప్రేక్షకుల ముందుకొస్తాయి.
Purushothamudu OTT Streaming in AHA: యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం పురుషోత్తముడు. రామ్ భీమన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ చిత్రంలో హాసిని సుధీర్ హీరోయిన్ గా నటించింది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధాన మొదలగు నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. రాజ్ తరుణ్, లావణ్య చుట్టూ ఉన్న వివాదాల కారణంగా.., పురుషోత్తముడు విడుదలకు ముందే చాలా బజ్ క్రియేట్ చేసింది. అంతేకాదు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్…
OTT Release Movies: ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతుండడంతో ఈవారం బాక్సాఫీసు ముందుకు కొత్త చిత్రాలేవీ రావట్లేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్న అవి డైరెక్ట్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి…
Gam Gam Ganesha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఆనంద్ దేవరకొండ “దొరసాని” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమా తరువాత ఆనంద్ నటించిన “మిడిల్ క్లాస్ మెలోడీస్ ” మంచి విజయం సాధించింది.గత ఏడాది రిలీజ్ అయిన బేబీ సినిమాతో ఆనంద్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాలో ఆనంద్ ,విరాజ్ ,వైష్ణవి చైతన్య అద్భుతంగా నటించి మెప్పించారు.ఈ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ నటించిన…