ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ధూమం. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీని కన్నడం, మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్ చేశారు. ధూమం సినిమాకు యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.కేజీఎఫ్, కాంతార సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థ…
ఈ సంవత్సరం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా ల్లో గదర్ 2 ఒకటి.ఈ సినిమా లో సన్నీ డియోల్, అమీషా పటేల్ జంట గా నటించారు. ఈ సినిమా ఈ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి లో కలెక్షన్లు సాధించింది.విమర్శకుల ప్రశంసలు అందుకుంది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ ల తర్వాత ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన సినిమా గా గదర్ 2 నిలిచింది.. ఇండిపెండెన్స్ డే కానుక గా ఆగస్టు 11న…
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ రూల్స్ రంజన్.. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా సుమారు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. రూల్స్ రంజన్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.ఈ సినిమా గురువారం (నవంబర్ 30) సాయంత్రం 6 గంటలకు డిజిటల్ ప్రీమియర్ ఉండనున్నట్లు ఆహా ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.. నవంబర్ 30 న సాయంత్రం 6…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘మార్టిన్ లూథర్ కింగ్’. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళ మూవీ మండేలాకు రీమేక్ గా తెలుగు లో ‘మార్టిన్ లూథర్ కింగ్’ తెరకెక్కింది. ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ డైరెక్టర్ వెంకటేశ్ మహా ‘మార్టిన్ లూథర్ కింగ్’ చిత్రానికి మాటలు అందించారు..మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో శరణ్య ప్రదీప్, నరేశ్ మరియు…
వైష్ణవ్ తేజ్, శ్రీలీలా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ఆదికేశవ… తాజాగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పక్కా మాస్ యాక్షన్ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆదికేశవ చిత్రానికి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఇక థియేట్రికల్ రన్…
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించారు.ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కు మిక్స్డ్ టాక్ వచ్చింది.మొదట్లో ఈ సినిమా కు నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ రాను రాను ఈసినిమా పై పాజిటివిటి పెరిగింది. త్వరలోనే లియో సినిమాకు సీక్వెల్ కూడా…
బాలీవుడ్లో వచ్చిన పాపులర్ కామెడీ మూవీస్ లో ఫుక్రే మూవీ ఒకటి. బాలీవుడ్లో ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చి హిట్ కొట్టిన ఈ మూవీ తాజాగా మూడో భాగం ఫుక్రే 3 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో తెరకెక్కిన ఫుక్రే, ఫుక్రే రిటర్న్స్ కూడా మంచి సక్సెస్ సాధించాయి. ఇక సెప్టెంబర్ 28న రిలీజైన ఈ ఫుక్రే 3 మూవీ కి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మార్టిన్ లూథర్ కింగ్..పొలిటికల్ సెటైరికల్ మూవీగా ఈ మూవీ తెరకెక్కింది.పూజా అపర్ణ కొల్లూరు ఈ మూవీ ద్వారా దర్శకురాలిగా పరిచయమైంది.ఈ మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో సంపూర్ణేష్ బాబుతోపాటు వెంకటేశ్ మహా, నరేష్ మరియు శరణ్య ప్రదీప్ లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. స్మరణ్ సాయి ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. వైనాట్ స్టూడియోస్, రిలయెన్స్ ఎంటర్టైన్మెంట్ మరియు వెంకటేశ్ మహాకు చెందిన మహాయాన మోషన్…
ఓటీటీల ఆదరణ పెరిగిపోవడంతో మలయాళ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళి సినిమాలకు ఇక్కడ ప్రేక్షకులలో బాగా డిమాండ్ పెరిగింది..తెలుగు ప్రేక్షకులను అలరించడానికి తాజాగా మరో మలయాళ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది.ఈ సినిమా పేరు పులిమడ. మలయాళ హీరో జోజు జార్జ్ మరియు ఐశ్వర్య రాజేష్ కలిసి నటించిన ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో విడుదల అయింది… ఈ మూవీ గురువారం (నవంబర్ 23) నెట్‍ఫ్లిక్స్ లో…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన లేటెస్ట్ మూవీ లియో. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19 న విడుదలయింది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సూపర్ హిట్గా నిలిచింది.ఈ సినిమా తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.600 కోట్ల కలెక్షన్లు రాబట్టి విజయ్ కెరీర్లోనే భారీ హిట్గా నిలిచింది. లియో…