Dhoomam : నేరుగా ఓటీటీ లోకి వచ్చేసిన ఫహాద్ ఫాజిల్ “ధూమం”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫహాద్ ఫాజిల్ నటించిన లేటెస్ట్ మూవీ ధూమం. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయిన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. బుధవారం నుంచి ఆపిల్ టీవీ ఓటీటీలో ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.ఈ మూవీని కన్నడం, మలయాళంతో పాటు తెలుగు మరియు తమిళ భాషల్లో ఓటీటీ రిలీజ్ చేశారు. ధూమం సినిమాకు యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు.కేజీఎఫ్, కాంతార సినిమాలతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ అందుకున్న హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పాన్ ఇండియన్ లెవెల్‌లో అన్ని దక్షిణాది భాషల్లో ధూమం సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు.కానీ తెలుగు వెర్షన్ డబ్బింగ్ పనులు ఆలస్యం కావడం థియేటర్లలో రిలీజ్ కాలేకపోయింది.ఆ తర్వాత మలయాళం మరియు కన్నడ వెర్షన్స్‌కు నెగెటిట్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌ను మేకర్స్ ఆపేశారు.
తాజాగా డైరెక్ట్‌గా ఓటీటీలో తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. ధూమం సినిమాలో ఫహాద్ ఫాజిల్‌తో పాటు అపర్ణ బాలమురళి మరియు రోషన్ మాథ్యూ ప్రధాన పాత్రలను పోషించారు.ఈ చిత్ర కథ విషయానికి వస్తే సిగరెట్ తాగడం వల్ల తలెత్తే అనర్థాల్ని యాక్షన్ థ్రిల్లర్ కథతో డిఫరెంట్‌గా ధూమం సినిమాలో డైరెక్టర్ పవన్ కుమార్ చూపించాడు.. సిగరెట్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) ఓ వ్యక్తి కారణంగా ఇబ్బందుల్లో పడతాడు. అవినాష్‌ను అతడు బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటాడు.తన మాట వినకుంటే అవినాష్ భార్య దియా (అపర్ణ బాలమురళి) శరీరంలో ఫిక్స్ చేసిన మైక్రో బాంబ్‌ను పేల్చేస్తానని బెదిరిస్తాడు.. ఇంతకీ ఆ వ్యక్తి ఆ ఎవరు..అవినాష్‌ను అతడు ఎందుకు బెదిరిస్తాడు..ఆ వ్యక్తిని కనిపెట్టే సమయంలో అవినాష్ కి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది ఈ చిత్ర కథ.. థియేటర్స్ ఆకట్టుకోని ధూమమ్ మూవీ ఓటీటీ లో మెప్పిస్తుందో లేదో చూడాలి..
Also Read
- Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
- IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
- Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
- Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!