Mangalavaaram OTT: ఓటీటీలోకి పాయల్ మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ లో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది.. సినిమా మంచి విజయాన్ని అందుకుంది..
ఈ సినిమాలో కూడా అదే రేంజులో అందాలను ఆరబోసింది.. ఇక మంగళవారం మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. మంచి హిట్ గా నిలిచిన మంగళవారం ఇప్పుడు ఓటీటీలోకి రానుందని టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్ స్టార్ మంగళవారం డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. క్రిస్మస్ కానుకగా మంగళవారం ను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
డిసెంబర్ 22న మంగళవారం ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.. ఇక పాయల్ రాజ్ పుత్ మరో సినిమాను ఇంక ప్రకటించలేదు.. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తుంది.. అంతేకాదు తన సినిమాల విషయాలను కూడా పంచుకుంటుంది..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?