గత ఏడాది సెప్టెంబర్ 1న తమిళంలో థియేటర్లలో రిలీజైన పరంపోరుల్ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.చిన్న సినిమాగా విడుదలై పరంపోరుల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అమితాశ్ ప్రధాన్ మరియు శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లేతో పాటు శరత్‌కుమార్ యాక్టింగ్‌కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. పరంపోరుల్ కథ మొత్తం పురాతన విగ్రహాల అక్రమ రవాణా నేపథ్యంలో సాగుతుంది.అయితే అదే టైమ్‌లో రజనీకాంత్ జైలర్ రిలీజ్ కావడం, రెండు…
గత ఏడాది చిన్న సినిమాగా వచ్చి అద్భుత విజయం సాధించిన సినిమాలలో “కోట బొమ్మాళి పీఎస్” మూవీ ఒకటి. మలయాళ సినిమా నయట్టు రీమేక్ గా తెలుగులో వచ్చిన ఈ సినిమా గత ఏడాది నవంబర్ 24న రిలీజైంది.నయట్టు మూవీకి రీమేక్ లో కాస్త మార్పులు చేసి తెలుగు నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు సినిమాను రూపొందించాడు.ఈ సినిమాను జోహార్ మూవీ ఫేమ్ తేజ మార్ని డైరెక్ట్ చేశాడు.బన్నీ వాస్ మరియు విద్యా కొప్పినీడి జీఏ2 పిక్చర్స్ బ్యానర్…
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే మంచి కలెక్షన్లను దక్కించుకుంది.తండ్రీ, కూతుళ్ల సెంటిమెంట్ మరియు లవ్ స్టోరీతో కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు, ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధం అయింది. హాయ్ నాన్న స్ట్రీమింగ్ డేట్ గురించి…
తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2018, పద్మినీ, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్క్వాడ్ ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి.అయితే ప్రతివారం ఏదో ఒక మలయాళ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటుంది.ఇక్కడి ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్…
యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన క్రైమ్ కామెడీ మూవీ ‘కీడాకోలా’.ఈ చిత్రం ఫుల్ క్రేజ్ మధ్య నవంబర్ 3న థియేటర్లలో రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే, ఈ కీడాకోలా మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ కామెడీ డ్రామాను ఓటీటీలో చూడాలని ప్రేక్షకులు వేచిచూస్తున్నారు. అయితే, ఇప్పుడు కీడా కోలా సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.కీడాకోలా సినిమా డిసెంబర్…
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయింది.దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఆదికేశవ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కాగా, ఆదికేశవ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది.ఆదికేశవ సినిమా డిసెంబర్ 22వ తేదీన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు…
పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన మంగళవారం మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది.. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆర్ఎక్స్ 100 తో అజయ్ భూపతి, హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ఒకేసారి పరిచయం అయ్యారు. ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్ పుత్ ఓ రేంజ్ లో నటించి మెప్పించింది. ఈ లో తన నటనతో పాటు బోల్డ్ సీన్స్…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ టైగర్ 3.ఈ మూవీ లో కత్రినా కైఫ్ సల్మాన్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది. ఈ సినిమా దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలో రిలీజైంది.మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి తొలి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. టైగర్ ఫ్రాంఛైజీలో వచ్చిన మూడో సినిమా కావడంతో టైగర్ 3 భారీ అంచనాల…
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చేసాక చిన్న సినిమా ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాల వరకు థియేటర్లలో విడుదలైన 45 రోజుల్లోనే ఓటీటీ లో విడుదల అయి సందడి చేస్తున్నాయి.అయితే కొన్ని చిత్రాలు మాత్రం థియేటర్స్ లో విడుదల అయినా ఎప్పటికో గాని ఓటీటీలో స్ట్రీమింగ్ రావడం లేదు. ఇప్పటికే అలా చాలా సినిమా లు డిజిటల్ స్ట్రీమింగ్ కాలేదు. ఆ సినిమాలు విడుదలైన రెండు నుంచి మూడు నెలలకు ఓటీటీలోకి వస్తుంటాయి.కానీ ఇప్పుడు ఓ సినిమా…
కమెడియన్ సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర’ సినిమా 2021 లో నేరుగా ఓటీటీ లో విడుదల అయి సూపర్ సక్సెస్ సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ మూవీ కి ప్రేక్షకులను నుంచి మంచి ఆదరణ లభించింది. పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ తెరకెక్కింది.. ఈ సినిమా లో సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ…