Home
Otr
Otr News
-
Off The Record : టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం ఎప్పుడు..?
గడువు దగ్గర పడుతోంది. కానీ… పదవుల్ని మాత్రం భర్తీ చేయలేదు. అధికారంలో ఉన్నాసరే… పార్టీకి పూర్తి స్థాయి కమిటీని నియమించుకునే దిక్కు లేకుండా పోయింది. తెలంగాణ పీసీసీ కమిటీ విషయంలో ఎక్కడ తేడా కొడుతోంది? ఈక్వేషన్స్ కలవడం లేదా..? లేక నాయకులు సరిగా వర్కౌట్ చేయడం లేదా? ఎప్పుడు ఆ ప్రస్తావన వచ్చినా… ఓ స్త్రీ రేపు రా…. అన్నట్టుగానే ఎందుకు మారిపోతోంది వ్యవహారం? వర్కింగ్ ప్రెసిడెంట్స్ నియామకం ఎన్నడు? తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్గౌడ్ బాధ్యతలు… -
Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్
ఎప్పటికైనా నియోజకవర్గాల పునర్విభజన జరగకపోదా.. తనకు పోటీ చేసే అవకాశం రాకపోదా అన్న ఆలోచన ఆ నేత మదిలో ఉంది. ఆ నేత విషయంలో నిజంగానే కాలం కలిసి వచ్చింది. ఇప్పుడు తనతో పాటు తన భార్యకు కూడా అవకాశం కలిసి వచ్చినట్టు కనిపిస్తోంది. టికెట్ వస్తుందా రాదా అన్న ఆలోచన దగ్గర నుంచి కచ్చితంగా మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి టికెట్ గ్యారెంటీ అన్న ధీమా ఆ నేతలో కనిపిస్తుందట. ఈసారి టికెట్ భార్యకు వస్తుందా… -
OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. ప్రత్యర్థి పార్టీల సెటైర్లు!
ఆ పార్టీ ఓల్డ్ ఏజ్ హోమ్ అవ్వబోతుందా.. అందరూ వృద్ధ నాయకులను పార్టీలోకి తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయా.. అలాంటి విమర్శలకు పార్టీ ఎలాంటి సమాధానమిస్తుంది.. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కామెంట్ పై పార్టీలో ప్రశ్నిస్తున్న యువ నేతలకు పార్టీ ఎలాంటి భరోసా ఇస్తుంది.. వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి, చివరికి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. అయితే ఆయన అధికారికంగా చేరకముందే గులాబీ తోటలో… -
Off The Record : తుంగతుర్తి హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు పతాక స్థాయికి చేరాయా?
తుంగతుర్తి హస్తం పార్టీలో గ్రూపు రాజకీయాలు, ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరాయా. ఆధిపత్యపోరులో నిలబడేందుకు సొంత పార్టీ క్యాడర్ నే నేతలు పావులుగా మార్చుకుంటున్నారా. వివాదాలు, విభేదాలను పరిష్కరించాల్సిన ముఖ్య నేతలే వివాదాలకు ఎందుకు కేంద్రంగా మారుతున్నారు.. తుంగతుర్తి కాంగ్రెస్లో వర్గ విభేదాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా పోట్లాటకు దిగుతున్నారు. తాజాగా మోత్కూర్ మున్సిపాలిటీలో సొంత పార్టీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా కౌన్సిల్ లో గళం… -
Off The Record : శృంగవరపు కోటలో అవినీతి అధికారుల లీలలు.. ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మక్కయి అక్రమాలు
నియోజకవర్గంలో రాజకీయంగా భారీ వివాదం రేగుతోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు… స్థానిక ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. భూముల వ్యవహారాలు… లంచాల కేసులు… విదేశీ టూర్లు… ఇలా వరుస ఆరోపణలు వెలుగులోకి వస్తుండటంతో రాజకీయంగా హీట్ పెరిగింది. ఇంతకీ ఎవ్వరా ఎమ్మెల్యే.. ఎవ్వరా అధికారి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం అవినీతి ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్గా మారింది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పై తాజాగా తీవ్ర విమర్శలు… -
Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!
ఆ కమలం ఎమ్మెల్యే…. టీడీపీకి చెందిన ఓ కేంద్ర మంత్రి మీద తెగ గుస్సా అవుతున్నారు. బీ కాషియస్ అంటూ…. హైపిచ్ వాయిస్తో వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన అభిప్రాయాలను, అభ్యంతరాలను దాదాపుగా సమర్ధిస్తున్నట్టు వైసీపీ లీడర్స్ మాట్లాడ్డం ఇంకా ఉత్కంఠ రేపుతోంది. ఆల్సెట్ అనుకున్న చోట పబ్లిక్ మేటర్స్ అంటూ మెలిక పెడుతున్న ఆ శాసనసభ్యుడెవరు? ఏ విషయంలో విభేదిస్తున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు…బీజేఎల్పీ నేత…!. కూటమి కాంబినేషన్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి సెకండ్ టైం… -
Off The Record : బీజేపీలో తోకలు కత్తిరించే ఆపరేషన్ ప్రారంభమా?
తెలంగాణ కమలం నాయకులు కొందరు పార్టీకన్నా తామే… ఎక్కువని భావిస్తున్నారా? మేమే గొప్పోళ్ళమని వాళ్ళకు వాళ్ళే ఫీలవుతున్నారా? అలాంటి వాళ్ళ తోకలు కత్తిరించే కార్యక్రమం మొదలైందా? రాష్ట్ర అధ్యక్షుడి వార్నింగ్ అందులో భాగమేనా? ప్రెసిడెంట్ వార్నింగ్ వర్కౌట్ అవుతుందా? లేక ఆ తోకలు వంకరే అన్నట్టు మారిపోతుందా? టీజీ బీజేపీలో ఇంటర్నల్గా జరుగుతున్నదేంటి? తెలంగాణలో కమలం కట్టు తప్పుతోంది. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే పార్టీలో కొందరు నాయకులు మేమే మోనార్క్లమని స్థాయికి వెళ్ళిపోతోంది. ఈ వ్యవహారం మొదట్లో… -
Off The Record : కౌశిక్ రెడ్డి వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ ఎప్పుడు?
సభలో ఓ సభ్యుడి తీరు బాగా లేదని డిసైడ్ చేశారు. సీరియస్గా డిస్కస్ చేశారు. ఎథిక్స్ కమిటీ వేయాలని డిసైడయ్యారు. మరి ఆ కమిటీని వెంటనే వేస్తారా? లేక ఆలస్యం అవుతుందా? అసలు ఆ దిశగా కసరత్తు మొదలైందా? ఒకవేళ మొదలైతే… ఏ దశలో ఉంది? అసలు ఏ సభ్యుడి తీరు అంత అభ్యంతరకరంగా ఉంది? మిగతా సభా కమిటీల సంగతేంది? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విడత రెండు అంశాలను సీరియస్గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.… -
Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?
ప్రేమ సాగరంలో అగ్నిగుండం రగులుతోందా? అది ఇప్పుడప్పుడే చల్లారే సూచనలు కనిపించడం లేదా? ఎవరు ఏం చెప్పినా… డోంట్ కేర్, నేను కోరుకున్నది దక్కాల్సిందేనన్నట్టుగా వ్యవహారం మారిపోతోందా? ఆ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా బ్లాస్ట్ అయిపోతారా? ఎవరా నాయకుడు? ఏంటా అగ్నిగుండం? కొక్కిరాల ప్రేమ్సాగర్రావు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ కమ్ మంచిర్యాల ఎమ్మెల్యే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ వెంటే ఉన్నారాయన. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనకు కచ్చితంగా… -
Off The Record : బీఆర్ఎస్ లో చేరికపై జీవన్ రెడ్డి మెలిక… కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్!
బీఆర్ఎస్లో చేరాలనుకున్న ఓ పెద్ద లీడర్… పార్టీ అధిష్టానానికి ఊహించని ట్విస్ట్ ఇచ్చారా? గట్టి మెలికే పెట్టేశారా? దాదాపు పీటముడి పడుతున్న టైంలో… కేసీఆర్ తన రాజకీయ చతురతతో వాతావరణాన్ని తేలిక పరిచారా? నువ్వా నేనా అన్నట్టుగా మారుతున్న వ్యవహారం మంచినీళ్ళ ప్రాయమైందన్నది నిజమేనా? ఇంతకీ ఎవరా పెద్దాయన? ఆయన పెట్టిన మెలిక ఏంటి? కేసీఆర్ ఎలా సాల్వ్ చేశారు? లెట్స్ వాచ్. ఇటీవలే కాంగ్రెస్కు గుడ్బై చెప్పి….. పార్టీ ముఖ్య నాయకుల్ని టార్గెట్ చేస్తూ నిప్పులు…
తాజావార్తలు
-
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ లను చూడలేకపోతున్నారా..? ఉచితంగా ఎక్కడ చూడవచ్చో తెలుసా..?
-
Sheikh Hasina: ‘మరణం రాసి ఉంటే నా దేశంలోనే చనిపోతా’.. కొత్త పాస్పోర్ట్, NID కోసం షేక్ హసీనా దరఖాస్తు
-
Diwali: దీపావళి గాయాలు.. ఆస్పత్రులకు తెలుగు రాష్ట్రాలు క్యూ..!
-
Fire Accidents: రాష్ట్రంలో వరుస అగ్నిప్రమాదాలు.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం!
-
ECB: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
ట్రెండింగ్
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!