Home
Otr
Otr News
-
Off The Record : తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ రచ్చ ముగిసినట్టేనా ?
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ రచ్చ ముగిసినట్టేనా? అది టీ కప్పులో తుఫానేనా? లేక ఇంకా ఇంటర్నల్ మేటర్స్ ఏమన్నా ఉన్నాయా? అసలా మంత్రి అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఏ సందర్భంలో, ఏ ఉద్దేశ్యంతో అన్నారాయన? దాన్ని పీసీసీ అధ్యక్షుడి టీమ్, కొన్ని సంఘాలు ఎందుకంత సీరియస్‌గా తీసుకున్నాయి? ఇంతకీ మంత్రి ఏమన్నారు? ఆ మాటలు ఎట్నుంచి ఎటు వెళ్ళాయి? తెలంగాణ కాంగ్రెస్‌ను ఓ కొత్త వివాదం కుదిపేసింది. పీసీసీ అధ్యక్షుడిగా జగ్గారెడ్డి ఉంటే… వచ్చే ఎన్నికల్లో… -
Off The Record : కవిత పార్టీ ప్రకటనకు ముందే ఎన్నికల్లో పోటీ కసరత్తులు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పెట్టబోతున్న కొత్త పార్టీ పేరు ఖరారైందా? ముహూర్తం విషయంలో కూడా దాదాపు క్లారీటీ వచ్చేసిందా? పెద్దగా టైం తీసుకోకుండా…. పార్టీ ప్రకటన తర్వాత వెంటనే ఎన్నికల యుద్దంలోకి దిగేందుకు కూడా ప్లాన్స్ సిద్ధమవుతున్నాయా? పార్టీ ఇంకా పుట్టకముందే ఏ యుద్ధం కోసం సిద్ధమవుతోంది? ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ పెడుతున్నారన్న మాటలు చాలా రోజుల నుంచి వినిపిస్తున్నా… ఇప్పటిదాకా ఎక్కడా క్లారిటీ లేదు. బీఆర్ఎస్… -
Off The Record : పార్టీ మారుతానంటున్న జీవన్ రెడ్డి ..ఏ పార్టీలో చేరుతాడు ?
డైలీ సీరియల్ టైప్ సాగదీతలు, అంతకు మించిన ట్విస్టులు… థ్రిల్లర్ సినిమాను తలపించే సస్పెన్స్… మధ్య మధ్యలో కండువాతో కళ్ళు తుడుచుకునే సెంటిమెంట్ సీన్స్. దాదాపుగా నవరసాలు పండిస్తూ… జీవన తరంగాలు డ్రామా రసవత్తరంగా సాగుతోంది. క్రోథి నామ సంవత్సరంలో ప్రారంభమైన పొలిటికల్ సీరియస్ పరాభవ నామసంవత్సరంలో పరిసమాప్తవుతుందా? లేక మేటర్‌లో ఇంకా మలుపులు ఉన్నాయా? ఇంతకీ ఎవరా నేత..? ఏంటా జీవన తరంగాల కత…. తాటిపర్తి జీవన్‌రెడ్డి… తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల్లోని అత్యంత సీనియర్… -
Off The Record : మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీసు
బీఆర్ఎస్కు ఆ మాజీ ఎమ్మెల్యే గుదిబండలా మారారా? వీలైనంత త్వరగా ఆయన్ని వదిలించుకుంటేనే బెటర్ అని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? ఆ దిశగా ఆల్రెడీ యాక్షన్ స్టార్ట్ అయిపోయిందా? అతన్ని తక్షణం కారు నుంచి కిందికి దించేయకుంటే… ఘోరమైన డ్యామేజ్ తప్పదని ఫిక్స్ అయిపోయినట్టేనా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? పార్టీకి అంతలా ఏం నష్టం చేస్తున్నారు? మొయినాబాద్ ఫాంహౌస్‌లో డ్రగ్స్ పార్టీ పార్టీ ప్రకంపనలు రెండు తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఆ ఈవెంట్లో సిట్టింగ్,… -
Off The Record : తెలంగాణ బీజేపీలో షాకింగ్ ట్విస్ట్..! మున్సిపల్ ఎలక్షన్స్ పై బీజేపీ సీరియస్
కమలం పార్టీలో కంచే చేను మేసిందా? మున్సిపల్ ఎన్నికల్లో నొక్కుడు బేరం బాగా జరిగిపోయిందా? ఎన్నికల ఖర్చుల కోసమని పార్టీ నాయకత్వం పంపిన డబ్బుని లోకల్ కాషాయ లీడర్స్ ఎక్కడికక్కడ సెట్ చేసుకుని జేబులు నింపేసుకున్నారా? పెద్దలు పంపిన డబ్బుకు, పోలైన ఓట్లకు పొంతన లేదని లెక్కల్లో తేలిందా? ఇప్పుడిదే ఇష్యూ మీద పార్టీలో రచ్చ జరుగుతోందా? మున్సిపల్ ఎలక్షన్స్‌లో అసలేం జరిగింది? అది ఇప్పుడెందుకు ఇష్యూ అవుతోంది? కొట్టాలి…. గట్టిగా కొట్టాలి…. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు… -
Off The Record : తెలంగాణ కాంగ్రెస్‌లో గందరగోళం.. కోఆర్డినేషన్ పేరుతో కొత్త డ్రామా..!
తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఉన్నాయా? కొత్తగా వేసిన సమన్వయ కమిటీతో ఆ లోపం ఇంకా గట్టిగా బయటపడిందా? అసలు కమిటీ ప్రకటనలోనే సమన్వయం కొరవడిందా? అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ళకు ఇప్పుడు కొత్తగా కమిటీ వేశారంటే… నిజంగానే పార్టీ, ప్రభుత్వం మధ్య కో ఆర్డినేషన్ లేదా? కాంగ్రెస్ పార్టీలో అసలేంటీ గందరగోళం? తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెర లేచింది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం కోసమంటూ కమిటీ వేసింది ఏఐసీసీ. కానీ… అసలు కో… -
Off The Record : క్యాబినెట్ విస్తరణ క్లారిటీ వచ్చాకే ఉపసభాపతి ఎవరో తేలుతుందా?
వాయిదాల మీద వాయిదాలు. ఒకసారి కాదు, రెండు విడతలు కాదు. పదే పదే అదే వాయిదాలు. అయినా మేటర్ కొలిక్కి రాలేదు. ఆ పోస్ట్‌కు అభ్యర్థిని ప్రకటించారు. ఇక సీట్లో కూర్చోవడమే తరువాయి అన్నారు. కానీ… ఏదీ జరగలేదు. మరి పార్టీ ప్రకటించిన పదవి సదరు నేతకు ఇష్టం లేదా? అంతకు మించి అన్నట్టుగా ఆయన ఆశిస్తున్నారా? ఎవరా నాయకుడు? ఏదా పదవి? తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దాదాపు రెండేళ్ళ నుంచి ఖాళీగానే ఉంది.… -
Off The Record : అగ్గి రేపుతున్న మందుల సామేల్ మాటలు
ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాటలు తెలంగాణలో పొలిటికల్ మంటలు రేపుతున్నాయా? మేటర్ మెల్లిగా కులం, మతం కలర్ పులుముకుంటోందా? బీజేపీ ఎంట్రీతో ఎట్నుంచి ఎటో తిరుగుతోందా? ఎవరా శాసనసభ్యుడు? ఆయన మాటలతో బ్రాహ్మణుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నాయి? క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ ఎందుకు పెరుగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య కొత్త వార్ మొదలైంది. అయితే… ఇది గతానికి పూర్తి భిన్నం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఈ అగ్గి రేపారు. ప్రస్తుతం ఆయన మాటలు మంటలు… -
Off The Record : దుబాయ్ ఆస్తులకు, మొయినాబాద్ పార్టీకి లింక్ ఉందా?
మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో అలేం జరిగింది? అది కేవలం కొందరు బడా బాబులు కలిసి చేసుకున్న డ్రగ్స్ పార్టీయేనా ? లేక అంతకు మించా? పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఎందుకు కలుసుకున్నారు? ఆ మీటింగ్‌లో దుబాయ్ మేటరేంటి? అసలు మొయినాబాద్ ఫామ్‌హౌస్‌కు దుబాయ్‌కు లింక్ ఏంటి? మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ రకరకాల కొత్త వాదనలు చర్చల్లోకి వస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే… -
Off The Record : మూసి చుట్టూ మళ్లీ రాజకీయ యుద్ధం..! Congress vs BRS కొత్త పోరు
మూసీ చుట్టూ మళ్ళీ రాజకీయం ముసురుకుంటోందా? నేనీదరినీ…నువ్వాదరినీ.. అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో దరిన ఉండి నది మీద పొలిటికల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నాయా? బీఆర్ఎస్ అర్బన్ వార్‌కు కాంగ్రెస్ రూరల్ కౌంటర్ వేస్తోందా? నువ్విక్కడుంటే…నేనక్కడుంటానని సీఎం రేవంత్ ప్రతిపక్షానికి కొత్త అజెండా ఫిక్స్ చేశారా? ఏంటా అజెండా? మూసీ కేంద్రంగా మొదలైన కొత్త యుద్ధమేంటి? మూసీ ప్రక్షాళనపై తెలంగాణ రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం జోరుగా నడుస్తోంది. ఒకరు ఔనన్నదాన్ని ఇంకొకరు కాదనడం సర్వ సాధారణమైపోయింది.…
తాజావార్తలు
-
CEC Appointment: గతంలో తప్పు చేశాం.. సీఈసీ నియామకంలో మార్పులు రావాలి.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు!
-
General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక..
-
Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్!
-
Kolkata Stampede: భారీ వర్షం.. పండాల్ కూలుతుందన్న ప్రకటన.. కోల్‌కతా తొక్కిసలాటపై పోలీసుల వివరణ..
-
Hero Sanjosh: కమెడియన్ రామచంద్రకు హీరో సంజోష్ ఆర్థిక సాయం.. ఎన్టీఆర్ దృష్టికి తీసుకెళ్తా అని హామీ!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!