Home
Otr
Otr News
-
Off The Record : పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య మంటలు
సమస్య కొత్తది కాదు, పరిష్కారం ఇప్పట్లో కనిపించడం లేదు. అయినాసరే…. అన్నీ తెలిసి కూడా ఆ మాజీ ఎమ్మెల్యే ఎందుకంత రచ్చ చేస్తున్నారు? మాటి మాటికీ బరస్ట్ అయిపోతున్నారు? ఛాన్స్ దొరికినప్పుడు కాకుండా… దొరకబుచ్చుకుని మరీ… గిల్లికజ్జాలు పెట్టుకోవడం వెనకున్న అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఆయనది ఉనికి కోసం ఆరాటమా? రాజకీయ పోరాటమా? ఎవరా నాయకుడు? ఆయన గురించి కూటమిలోని మరో మిత్రపక్షం ఏమంటోంది? పిఠాపురంలో పొలిటికల్ టెంపరేచర్ అంతకంతకూ పెరిగిపోతోంది. డిప్యూటీ సీఎం పవన్… -
Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
వాళ్ళిద్దర్నీ ఓకే చేస్తారా? లేక బ్రేకేస్తారా…? ఆ మంత్రికి మరో వారం రోజుల్లో పదవీ గండం పొంచి ఉందా…? లేక ఊరట దక్కుతుందా? ఉత్కంఠ మీద ముందే క్లారిటీ వస్తుందా? లేక లాస్ట్ మినిట్ దాకా నరాలు తెగాల్సిందేనా? పదవి మీద కత్తి వేలాడుతున్న ఆ తెలంగాణ మంత్రి ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఏప్రిల్ 31… ప్రస్తుతానికి తెలంగాణ పాలిటిక్స్లో ఈ డేట్కో ప్రత్యేకత ఉంది. రాష్ట్ర కేబినెట్లో ఉన్న ఓ మంత్రికి ఇది చాలా ముఖ్యం.… -
Off The Record : ఎమ్మెల్యే పేరు చెప్పి పత్తిపాడు నియోజకవర్గంలో కమీషన్ల దందా
తెలుగుదేశం పార్టీ కంచుకోటలో కమీషన్ల కాక రేగుతోందా? కక్కుర్తిగాళ్ళంతా తోడై నియోజకవర్గ ముఖ్య నేత పేరు చెప్పి అందినకాడికి దోచేస్తున్నారా? చివరికి సొంత పార్టీ వాళ్ళని కూడా వదలకుండా మేం ఫలానా తాలూకా అంటూ ఇబ్బంది పెడుతున్నారా? కమీషన్ కొట్టనిదే ఏ పనీ జరగదని చెప్పుకుంటున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏవి? మేం ఎమ్మెల్యే మనుషులం. ఇక్కడ మేం గీసిందే గీత, రాసిందే రాత. తేడా వస్తే… వెంచర్ వేయలేదు, వ్యాపారం చేయలేరు.… -
Off The Record : పార్టీ బలోపేతంపై బీఆర్ఎస్ ఫోకస్ … కొత్త కమిటీలు ప్రకటన ?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టిందా? అందుకోసం గ్రౌండ్ లెవల్ నుంచి నరుక్కు రావాలని భావిస్తోందా? దీనికి సంబంధించిన కీలక నిర్ణయాలను కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారా? ఎలా ఉంది గులాబీ దళం ప్లానింగ్? అధిష్టానం ఏం చేయబోతోంది? రజతోత్సవ వేడుకల్ని ఏడాదిగా జరుపుకుంటోంది బీఆర్ఎస్. ఈనెల 27న ముగింపు వేడుకలు నిర్వహించబోతోంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ హాజరవుతారు. ఆరోజున చాలా కీలకమైన నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నాయి… -
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
హైలెవల్ బ్రిడ్జి చుట్టూ హైటెన్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? శంకుస్థాపన రాయి పడీ పడగానే…. పొలిటికల్ పిడకల వేట మొదలైపోయిందా? కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు పావులు కదుపుతున్నాయా? ప్రస్తుతం పేలుతున్న మాటల తూటాలు ఇక్కడితో ఆగుతాయా? లేక వంతెన నిర్మాణాన్ని ఆపేదాకా వెళ్తాయా? ఎక్కడ జరుగుతోంది ఆ తంతు? ఏ బ్రిడ్జి విషయంలో జరుగుతోంది? తెలంగాణలోని కీలక ప్రాజెక్టుల్లో ఒకటైన జూరాల డ్యాం భద్రతకు సంబంధించిన వంతెన నిర్మాణంపై సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. పాలమూరు జిల్లాలోని… -
Off The Record : తీవ్ర ఆవేదనలో తణుకు జనసేన లీడర్స్, కేడర్
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ఆ నియోజకవర్గ జనసైనికులు భావిస్తున్నారా? పట్టించుకునే దిక్కులేక ముందే అల్లాడుతుంటే… ఇప్పుడిక మిత్రపక్షం కూడా గుడ్డ కాల్చి మీదేసిందా? అంటుకున్న మరకల్ని కడగడానికి ఎన్ని సంస్కారవంతమైన సోప్లు కావాలిరా బాబూ… అంటూ అక్కడ గ్లాస్ లీడర్స్ ఘొల్లుమంటున్నారా? ఏ నియోజకవర్గంలో ఉందా విచిత్ర పరిస్థితి? అక్కడ టీడీపీతో వచ్చిన ఇబ్బందేంటి? ఎందుకిలా….? మాకే…. ఎందుకిలా….? ఏం పాపం చేశామని? వాళ్ళకి ఏం అన్యాయం చేశామని మమ్మల్ని భ్రష్టు పట్టించి… -
Off The Record : కవిత పార్టీలో చేరిన రాథోడ్ బాబూరావు..అసలు కారణాలేంటి ?
ఆ మాజీ ఎమ్మెల్యే… అధికారంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఇంకా పురుడుపోసుకోని పార్టీలో ఎందుకు చేరారు? గులాబీ శాసనసభ్యుడిగా పనిచేసి, రకరకాల కండువాలు మార్చిన ఆ నేతకు చివరికి అక్కే దిక్కయిందా? లేక వేరే కారణాలున్నాయా? అధికార పార్టీకి రిజైన్ చేయడానికి కారణం అక్కడ విలువ లేకపోవడమా? లేక అక్క మీద అభిమానమా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఏంటా జంపింగ్ స్టోరీ? ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావ్… ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి… -
Off The Record : రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ ఉద్యమం..పట్టించుకోని టీడీపీ
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ వ్యూహాత్మకంగా దూకుడు పెంచుతోందా…? పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలంటూ తిరిగి పుంజుకునేందుకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్నే ఆయుధంగా మల్చుకుంటోందా? కౌంటర్ చేసుకోవాల్సిన టీడీపీ నేతలు ఎవ్వరూ ఎందుకు నోళ్ళు మెదపడం లేదు? విపక్షం అంత దూకుడుగా వెళ్తుంటే…. అధికార పక్షం వైపు నుంచి కనీస స్పందనలు కూడా లేకపోవడానికి కారణాలేంటి? ఏపీ ప్రభుత్వం మీద వైసీపీ చేస్తున్న కీలకమైన పోరాటాల్లో ఒకటిగా మారింది రాయలసీమ ఎత్తిపోతల పథకం. అందుకే సీమ జిల్లాలతో… -
Off The Record : వంగవీటి రాధాకు పదవిపై త్వరలో క్లారిటీ వస్తుందా?
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు, సీఎం చంద్రబాబుకు మధ్య ఏం జరుగుతోంది? అప్పుడప్పుడూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలుస్తుంటారు. అలా భేటీ అయిన ప్రతిసారి రకరకాల ఊహాగానాలు. తర్వాత అంతా షరా మామూలే. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన మీటింగ్లోనైనా క్లారిటీ వచ్చిందా? వంగవీటి అభిమానులకు సమాధానం దొరుకుతుందా? విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. ఇప్పటికి ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారాయన. కానీ… ఆ గుర్తింపుకంటే…. కాపు యువత ఆరాధ్యుడిగా భావించే వంగవీటి మోహనరంగా… -
Off The Recordd : తెలంగాణ బీజేపీ నేతలపై మాజీ గవర్నర్ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చారా?
తెలంగాణలో కమలం ఎదుగుదలకు సంబంధించిన అత్యంత కీలకమైన సీక్రెట్ రిపోర్ట్ ఢిల్లీ పెద్దలకు చేరిందా? పార్టీలో సమన్వయ లేమి, నాయకుల మధ్య గ్యాప్లాంటి అనేక ముఖ్యమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని చాపకింద నీరులా హైకమాండ్ తెప్పించుకుందా? అసలు రాష్ట్ర నాయకులు ఎవ్వరూ ఊహించలేని వ్యక్తి ఒకరు సమగ్ర సమాచారాన్ని పైకి పంపారా? దానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి కన్ఫర్మేషన్ లేనప్పటికీ అదే నిజమా? డిటైల్డ్ రిపోర్ట్ ఎవరు పంపారని స్టేట్ పార్టీలో చర్చ జరుగుతోంది? తెలంగాణ బీజేపీలో…
తాజావార్తలు
-
Ramayana Record: ‘రామాయణ’ రికార్డుల జాతర.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ను దాటేసి టాప్లోకి!
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Ramayana Box Office: ‘ఆదిపురుష్’ రికార్డు అవుట్.. భారీ కలెక్షన్స్తో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘రామాయణం’..
-
Naga Chaitanya: నాగ చైతన్య ముందు పెద్ద టార్గెట్టే.. 300 కోట్లను దుల్లగొడితేనే..!
-
Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్
ట్రెండింగ్
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!
-
IPL 2027: టీమిండియా పవర్ హిట్టర్పై కన్ను.. గుజరాత్ టైటాన్స్ది పెద్ద ప్లానే!
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..