టాలీవుడ్ లో ఎప్పుడు ఇంతే.. వస్తే పొలోమని అందరు హీరోలు ఒకేసారి వస్తారు. లేదంటే ఒక్కరు కూడా రారు. ఈ ఏడాది సుమ్మర్ ను వృధా చేసిన స్టార్ హీరోలు ఇప్పుడు మేమంటే మేము అని ఒకరికి ఒకరు పోటీ పడుతున్నారు. అలా ఈ ఏడాది సెప్టెంబర్ రేస్ లో నువ్వా నేనా అని రీతిలో పోటీ ఏర్పడింది. వారిలో బాలయ్య -బోయపాటి అఖండ 2, మెగా స్టార్ చిరు విశ్వంభర, OG సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). రెబల్ స్టార్ తో సాహో సినిమాను డైరెక్ట్ చేసిన సుజిత్ పవర్ స్టార్ OG చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో…
పవర్ స్టార్‌ను ఒక అభిమాని ఎలా అయితే చూడాలని అనుకుంటున్నాడో.. అంతకుమించి అనేలా చూపించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు ‘సుజీత్’. ‘పవన్ కళ్యాణ్’ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ‘ఓజీ’ సినిమా పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ పవన్ పాలిటిక్స్ కారణంగా ఈ సినిమా లేట్ అయింది. రీసెంట్‌గానే పవన్ ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ముంబైతో పాటు విజయవాడలో షూటింగ్ చేశారు. ఇక్కడితో ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్…
రాజకీయాలో బిజీగా ఉంటూనే.. ఇటు ఒప్పుకున్న సినిమాలు కూడా ఒక్కోక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రితం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు ‘ఓజీ’ చిత్రం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ‘గంభీర షూటింగ్ ను ముగించాడు.. ఇక ఓజీ రిలీజ్‌కు రెడీ అవుతుంది’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఓజీ షూటింగ్ ఫినిష్ కావడంతో, మూవీ అనుకున్న టైంకి అంటే…
ఎంట్రీతోనే పాలిటిక్స్ లో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఫ్యాన్స్ ను వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగం ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ట్రెమండస్…
పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. 2023లో ‘బ్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన నెక్ట్స్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. కాగా పవన్ కల్యాణ్ లైనప్ అరడజను సినిమాలు అయితే ఉన్నాయి. ఇందులో ‘ఓజీ’ ఒకటి. సుజీత్ దర్శకత్వం వహింస్తుండగా, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి,…
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది. మరీ లేట్ చేయకుండా 2025 సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మూవీ టీమ్ ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ రీ స్టార్ట్ అయింది. నెలలుగా పెండింగ్ లో ఉన్న షూటింగ్ లో రీసెంట్ గానే పవన్ అడుగు పెట్టారు. వరుసగా డేట్లు కూడా కేటాయించేశారు. ఒకే షెడ్యూల్ లో మూవీ షూటింగ్…
ఈసారి బాక్సాఫీస్ దగ్గర బాలయ్య బాబు చేసే తాండవం చూడ్డానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 చేస్తున్నాడు బాలయ్య. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. ఇదే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేశారు. సెప్టెంబర్ 25న అఖండ తాండవం జరగబోతోందని తెలిపారు. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. మేకర్స్ పక్కాగా రిలీజ్…
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయి. ఇన్ని నెలలుగా పెండింగ్ లో పడిపోయిన సినిమాలు అన్నీ మళ్లీ లైన్ లో పెట్టేస్తున్నారు పవన్ కల్యాణ్. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ ను కంప్లీట్ చేసేసిన పవన్.. ఇప్పుడు ఓజీ షూటింగ్ మొదలు పెట్టేశారు. ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది గానీ.. ఇందులో పవన్ ఇంకా పాల్గొనలేదు. అయితే తాజాగా ఆ…