Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్ శంకర్ కీలక ప్రకటన
- పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్త
- జూన్ రోండోవ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్
- అధికారికంగా ప్రకటించిన దర్శకుడు హరీష్ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంట్రీతోనే పాలిటిక్స్ లో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఫ్యాన్స్ ను వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగం ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
Also Read:Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
Also Read
- Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
- KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
- 1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందించారు దర్శకుడు హరీష్ శంకర్. జూన్ రోండోవ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవన్ నటిస్తున్న మరో మూవీ ఓజీ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఉస్తా్ద్ భగత్ సింగ్ పట్టాలెక్కనుంది. పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే మొదటిసారి మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
Also Read:RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుద్దని, మూవీ లైబ్రరీలో దాచిపెట్టుకునే సినిమా అని, రిపీట్ గా చూసే చిత్రమని, పవన్ నుంచి ఏం ఆశించి థియేర్ కు వస్తారో అవన్నీ ఉంటాయని డైరెక్టర్ హరీష్ శంకర్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై లైంగిక వేధింపుల కేసులు పెట్టడం దుర్మార్గం..
-
Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
ట్రెండింగ్
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!