‘OG’ : పవన్ కల్యాణ్ ‘OG’ లో జపనీస్ యాక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాలో బిజీగా ఉంటూనే.. ఇటు ఒప్పుకున్న సినిమాలు కూడా ఒక్కోక్కటిగా పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల క్రితం ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన, ఇప్పుడు ‘ఓజీ’ చిత్రం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ‘గంభీర షూటింగ్ ను ముగించాడు.. ఇక ఓజీ రిలీజ్‌కు రెడీ అవుతుంది’ అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇక ఓజీ షూటింగ్ ఫినిష్ కావడంతో, మూవీ అనుకున్న టైంకి అంటే సెప్టెంబర్ 25న వస్తుందని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. కానీ పవన్ సినిమాల రిలీజ్ విషయంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు తెలిసినవే..
Also Read : Balakrishna : తిరుమలలో నందమూరి బాలకృష్ణ 65వ పుట్టినరోజు హంగామా..
Also Read
ఇక యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు.. అర్జున్ దాస్ , శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్‌గా కనిపించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో జపనీస్ యాక్టర్ కెయిచి ఆండో కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా కోసం ఆయన కటనా ఫైట్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో వైరలవుతోంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!