Fans War: ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ కాస్తా బయటకు వచ్చేస్తున్నాయి. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ట్విట్టర్ లో గొడవలు పడే ఫ్యాన్స్ ఇప్పుడు ఎదురెదురుగా ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.
Ramya Krishnan:టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె మరోపక్క డ్యాన్స్ ఐకాన్ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇక ఈ షోలో తాజాగా ఒక కంటెస్టెంట్ రమ్యకృష్ణ సాంగ్ ను పెర్ఫార్మ్ చేసింది.
Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఏ విషయంపై ట్వీట్ చేస్తాడో ఎవరికి అర్ధం కాదు.. ఒకసారి హీరోయిన్ల బికినీ ఫోటోలపై కామెంట్స్ చేస్తాడు.. ఇంకోసారి స్టార్ హీరోల మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడతాడు..
Lakshmi Parvathi: తన పెళ్లిపై వ్యక్తిగత కామెంట్లు చేసేవారిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సంఘటన జరిగినా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. చరిత్ర చెరిపితే చెరిగిపోదని.. ఎన్టీఆర్ను తాను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదన్నారు. తమ వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైక్ వైరులు కట్ చేసి లైట్లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని.. అందరి సమక్షంలో జరిగిన తమ వివాహం…