Krishna Padmalaya studio : నటశేఖర ఘట్టమనేని కృష్ణ, ఆయన సోదరులు జి.హనుమంతరావు, జి.ఆదిశేషగిరిరావు నెలకొల్పిన 'పద్మాలయ' తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది .
VV. Vinayak: జూనియర్ ఎన్టీఆర్ స్నేహానికి ఎంత విలువ ఇస్తాడు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఎన్టీఆర్, కొడాలి నానితో తెగదెంపులు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అనేది ఎవరికి తెలియని మిస్టరీ.
NTR 30: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యిన దగ్గరనుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ అడిగే ప్రశ్న ఒకటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా ఎప్పుడు. కొరటాల శివ తో ఎన్టీఆర్ తన 30 వ సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.
RRR Record Collections: దర్శకధీరుడు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ట్రిపుల్ఆర్ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Punyavanthi: నటరత్న యన్.టి.రామారావు తనను నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని ప్రతీతి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టం కట్టడానికి యన్టీఆర్ ముందుండేవారు. అలా ఎందరికో ఆయన బాసటగానూ నిలిచారు.
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావును జనం ‘అన్న’గా అభిమానించారు, ఆరాధించారు, ‘అన్న’ అనే అభిమానంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయనను ముఖ్యమంత్రిగానూ నిలిపారు. అంతలా యన్టీఆర్ ‘అన్న’గా జనం మదిలో ముద్రవేశారు. అంతకు ముందు ఎన్ని చిత్రాలలో యన్టీఆర్ అన్న పాత్రల్లో నటించి అలరించినా, ఆయనకు ‘అన్న’గా తరిగిపోని, చెరిగిపోని స్థానం కల్పించిన సినిమా ‘రక్తసంబంధం’ అనే చెప్పాలి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు హిట్ పెయిర్ గా అలరించిన సావిత్రి, ఈ సినిమాలో ఆయనకు చెల్లెలుగా…
‘RRR’ Creating New Record: అపజయమే తెలియని దర్శకుడు రాజమౌళి తీర్చిదిద్దిన అద్భుత దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనాలు సృష్టిస్తోంది.