ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్య శ్యామలం చేయడమే నాధ్యేయం అన్నారు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. నాడు ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రజాసేవ చేస్తున్నాను.. ముగ్గురు ముఖ్యమంత్రుల ప్రోత్సాహంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటుపడ్డానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డు నుండి లింగపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ…
RRR Wins International Award: ట్రిపుల్ ఆర్ మూవీ వచ్చి నెలలు గడుస్తున్న దాని క్రేజ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది.
RRR: మన టాలీవుడ్ ను దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేయడానికి ఆర్ఆర్ఆర్ త్రయం గట్టిగా కష్టపడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్.
Yama Gola: ఇప్పుడంటే సామాజిక మాధ్యమం భలేగా హల్ చల్ చేస్తూ ఏ అంశంపై అయినా వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి వేదికగా మారడం చూస్తున్నాం. కానీ, ఆ రోజుల్లో ఎవరి భావాలు వారిలోనే ఉంచుకోవడమో లేక సన్నిహితులతో పంచుకోవడమో చేసేవారు.