ఇండియాలో యాక్టింగ్ స్కిల్స్ పీక్ స్టేజ్ లో ఉన్న హీరోలు ఎవరు అనే లిస్ట్ తీస్తే టాప్ ప్లేస్ లో ఉండే స్టార్స్ ఎన్టీఆర్, ధనుష్. నటనకి నిలువెత్తు నిదర్శనంలా ఉండే ఎన్టీఆర్, ధనుష్ లు చెయ్యలేని పాత్ర అనేదే లేదు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ని ఆన్ స్క్రీన్ ఫుల్ త్రొటెల్ లో చూపించగలిగే ఎన్టీఆర్, ధనుష్ లని ఛాలెంజ్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఇండియాలోనే మోస్ట్ రా అండ్ రస్టిక్ సినిమాలు తెయ్యగల ఏకైక డైరెక్టర్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా మీది పెద్ద అనుబంధం. శిరస్సు వంచి పాదాలకు నమస్కరించడమే నేను చేయగలిగేది. ఇంకో జన్మంటూ ఉంటే మీ అభిమానాన్ని పొందడానికే పుట్టాలని కోరకుంటున్నా” అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు. తారక్ ని అతి దగ్గర…
NTR30: ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. ఈరోజే ఎదురవుతోంది.. అని అందాల అతిలోక సుందరి జాన్వీ కపూర్ పాట పాడుకొనే సమయం వచ్చేసింది. అమ్మడి టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎంతమంది ఎన్ని రోజుల నుంచి ఎదురుచుస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
NTR: నందమూరి తారక రామారావు కుటుంబం అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి పరిచయం చేయనవసరం లేదు. ఆయన లెగసీని ముందు నడిపించే నట వారసులు ఎంతోమంది ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకడు. పాన్ ఇండియా హీరోగా తారక్ ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నాడు.
Simham Navvindi: నటరత్న యన్టీఆర్ తాను రాజకీయ రంగంలో అడుగు పెట్టే నాటికే తన నటవారసునిగా బాలకృష్ణను తీర్చిదిద్దారు. ఆ క్రమంలో యన్టీఆర్ ప్రధాన పాత్రలో, బాలకృష్ణ హీరోగా 'సింహం నవ్వింది' చిత్రాన్ని రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నిర్మించారు. యన్టీఆర్ కు సన్నిహితుడైన దర్శకుడు డి.యోగానంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
Pawan Kalyan: హీరోల మధ్య ఫ్యాన్ వార్స్ ఉండడం సాధారణమే.. ఏ ఇండస్ట్రీలోనైనా ఈ వార్ ఖచ్చితంగా నడుస్తూనే ఉంటుంది. మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ ఒకరికొకరు కొట్టుకొనే రేంజ్ కు వెళ్ళిపోతారు అభిమానులు .. మేము మేము బాగానే ఉంటాం.. మీరు కూడా బావుండాలి అని హీరోలు ఎంత చెప్పినా కొంతమంది హీరోల ఫ్యాన్స్ అస్సలు వినిపించుకోరు.
Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఈ పరిణామం ఇష్టం లేదు అనేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే, విపక్షం మాత్రం.. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే.. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే విమర్శలు చేశారు.. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు జూనియర్…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు న్యూయార్క్ లో మారుమ్రోగిపోతోంది. అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ షో లో పాల్గొన్న ఏకైక భారతీయ హీరోగా పేరు అందుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ సినిమా ఆస్కార్ అందుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే… ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు కొలమానం. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే తెలిసిన వెస్ట్రన్ ఆడియన్స్ ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా అది ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ విక్టరీ. అసలు రీజనల్ సినిమాగానే సరిగ్గా గుర్తింపు…