Vishwak Sen:మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల కన్నా ఎక్కువ వివాదాలతోనే ఫేమస్ అయ్యాడు విశ్వక్. మనసులో ఏది ఉంచుకోకుండా తనకు ఏది అనిపిస్తే అది చెప్పేయడం వలనే విశ్వక్ పై చాలా నెగెటివిటీ ఉంది అని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నా నెటిజన్స్ మాత్రం విశ్వక్ కు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ అని తేల్చేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కక్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న…
Viswak Sen: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించి దర్శకత్వం వహించిన సినిమా దాస్ కా ధమ్కీ. మార్చి 22 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటించింది.
NTR30: కొన్ని రూమర్స్.. నిజమవుతాయో లేదో తెలియదు కానీ, వినడానికి మాత్రం భలే ఉంటాయి. అందులో కొన్ని ఎన్టీఆర్ 30 లో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు అని, ఎన్టీఆర్ 30 పూజా వేడుకకు చిరంజీవి గెస్ట్ గా వస్తున్నాడు అని, సైఫ్, జాన్వీతో కలిసి పూజా కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నాడని.. బావున్నాయి కదా.
మార్చ్ 5 నుంచి ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆస్కార్స్ కోసం యుఎస్ వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తూనే ఉన్న ఫాన్స్… తాజాగా #NTR #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకోని హైదరాబాద్ వచ్చేసాడు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత నందమూరి అభిమానులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వని ఎన్టీఆర్, ఈరోజు బయటకి రానున్నాడు. తనకి అతి పెద్ద…
NTR: ఆస్కార్ వేడుక ముగిసింది. ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్.. అనుకున్నట్టుగానే ఆస్కార్ ను ముద్దాడింది. ఇండియా పేరు ప్రపంచమంతా మారుమ్రోగేలా చేసిన చిత్ర బృందానికి ప్రతి భారతీయుడు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం మొత్తం అమెరికాలోనే ఆస్కార్ పార్టీ చేసుకుంటున్నారు.
Akbar Saleem Anarkali: ఏ సినిమాకైనా జనమే అసలైన న్యాయనిర్ణేతలు! వారి మదిని గెలిచిన చిత్రాలను మెచ్చి మరీ మరీ చూస్తారు. నచ్చకపోతే ఎంతమంచి పాటలున్నా, ఎందరు మేటి నటులు నటించినా ఆదరించరు. చిత్రసీమలో అలాంటి సినిమాలూ ఎన్నో ఉన్నాయి.
NTR30:ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఎన్టీఆర్ 30. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్ మరియు యువసుధ బ్యానర్స్ పై సుధాకర్ మిక్కిలినేని, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Allu Arjun: ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అందుకొని ఇండియా గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇకఅవార్డు రావడం ఆలస్యం.. ఇండియా మొత్తం ఒకటే మాట.. ఆర్ఆర్ఆర్. రాజమౌళి ని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.