Jr. NTR political Entry: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ కొందరు వ్యాఖ్యానిస్తుంటే.. మరికొందరు మాత్రం.. ఈ పరిణామం ఇష్టం లేదు అనేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.. అయితే, విపక్షం మాత్రం.. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసమే.. ఉద్దేశ్యపూర్వకంగా ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే విమర్శలు చేశారు.. చంద్రబాబు అవసరానికి వాడుకొని వదిలేసే రకం అంటూ ఆరోపణలు గుప్పించారు.. కానీ, ఇప్పుడు జూనియర్…
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు న్యూయార్క్ లో మారుమ్రోగిపోతోంది. అమెరికాలోని ప్రముఖ టెలివిజన్ షో గుడ్ మార్నింగ్ షో లో పాల్గొన్న ఏకైక భారతీయ హీరోగా పేరు అందుకున్నాడు. ఇక మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ సినిమా ఆస్కార్ అందుకుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ ఎపిక్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించిన ఘనత ఏంటి అనే ప్రశ్నకి సమాధానం చెప్పాలి అంటే… ఈ మూవీ రాబట్టిన కలెక్షన్స్, క్రియేట్ చేసిన రికార్డ్స్ కాదు కొలమానం. ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమా అని మాత్రమే తెలిసిన వెస్ట్రన్ ఆడియన్స్ ఈరోజు తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు కదా అది ఆర్ ఆర్ ఆర్ సినిమా సాదించిన బిగ్గెస్ట్ విక్టరీ. అసలు రీజనల్ సినిమాగానే సరిగ్గా గుర్తింపు…
ఒకే రోజు తొమ్మిది సినిమాలతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు 9వ నంబర్ అచ్చిరాలేదనిపిస్తోంది. అతను అనారోగ్యంపాలైన రోజు, తనువు చాలించిన రోజు కూడా 9వ నంబర్ తోనే ముడిపడి ఉండటం గమనార్హం.
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన నందమూరి తారక రత్న భౌతికకాయాన్ని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. మోకిలలోని తారక రత్న సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సందర్శనార్ధం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారక రత్న ఇంటికి చేరుకున్నారు. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకి వస్తాడు అని ఎదురు చూసిన అన్న మరణించడం ఎన్టీఆర్ ని కలిచివేసినట్లు ఉంది.…
అప్డేట్, అప్డేట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేసే అభిమానులకి అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో “ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి” అంటూ ఎన్టీఆర్ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ఎన్టీఆర్ అఫీషియల్ గా…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తారక్ యాక్టింగ్ కి, త్రివిక్రమ్ రైటింగ్ కలిస్తే ఎలా ఉంటుందో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30 సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తే, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంటే…
యౌంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే ఎనిమిదేళ్ళ క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫాన్స్ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. 19 ఏళ్లకే స్టార్ హీరో…