Home
Ntr
Ntr News
-
Allu Arjun: ఆర్ఆర్ఆర్ పై బన్నీ ప్రశంసల వర్షం.. అందరి చూపు ఆ ఒక్క మాటమీదే
Allu Arjun: ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ అందుకొని ఇండియా గురించే ప్రపంచం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది. నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అందుకున్న విషయం తెల్సిందే. ఇకఅవార్డు రావడం ఆలస్యం.. ఇండియా మొత్తం ఒకటే మాట.. ఆర్ఆర్ఆర్. రాజమౌళి ని ప్రతి ఒక్కరు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. -
RRR: ఇక ఇక్కడి నుండి మరో లెక్క!
'ఆర్,ఆర్.ఆర్.' మూవీతో ఆస్కార్ వేదికపై రాజమౌళి తొలి అడుగు వేశాడు. ఇప్పటి వరకూ ఓ లెక్క... ఇక మీదట మరో లెక్క ఉండబోతోంది. -
NTR: బ్లాక్ పాంథర్ నటుడితో… ఇండియన్ టైగర్… అదే చేత్తో ఒక్క సినిమా చేసేయ్
ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ అయిపోయిన తర్వాత నాటు నాటు అవార్డ్ గెలిచిన ఆనందంలో ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ఆఫ్టర్ పార్టీలో సందడి చేశారు. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అన్నింటికన్నా ఎక్కువగా వైరల్ అవుతున్న ఫోటో ఒకటుంది. యంగ్ టైగర్ గా ఇండియాలో పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్, బ్లాక్ పాంథర్ నటుడు అయిన ‘మైఖేల్ బీ జోర్డాన్’తో కలిసి ఒక ఫోటో దిగాడు.… -
Ram Charan: చరణ్ ట్వీట్ క్యాజువలా లేక ఇంటన్షనలా? #RRR2 రాబోతుందా?
ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్ సినిమా ప్రైడ్ గా ప్రపంచ దేశాలకి పరిచయం అయ్యింది. రాజమౌళి విజన్ ని నమ్మి రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించి ఆర్ ఆర్ ఆర్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చారు. నాటు నాటు పాట ఆస్కార్ గెలవడంతో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. “ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇండియన్… -
PM Modi: ‘నాటు నాటు’ సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది.. ప్రధాని అభినందనలు
95వ అకాడెమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న 'నాటు నాటు' వైరల్ సాంగ్ కోసం సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, గ్లోబల్ హిట్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' చిత్ర బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. -
Oscar 2023: 90 ఏళ్లకు పైగా ఉన్న ఆస్కార్ చరిత్రలో కీలకమార్పు
Oscar 2023: కళా ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన అవార్డు ఆస్కార్. 90 ఏళ్లకు పైగా ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. సినీ పరిశ్రమలోని నటులు ఒక్క సారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటారు. -
NTR: నటుడిగా కాదు ఒక భారతీయుడిగా రెడ్ కార్పెట్ పై నడుస్తా
NTR: ఆస్కార్ వేడుకలకు ఇంకో రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం ఇండియా మొత్తం ఆస్కార్, ఆర్ఆర్ఆర్ అంటూ జపం చేస్తుంది. ఒక్కసారి ఆస్కార్ కనుక ఇండియా అందుకుంది అంటే ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతోంది. -
Ram Charan: తారక్ ను సైడ్ యాక్టర్ అంటారా.. ఎంత ధైర్యంరా మీకు
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీద ఎప్పుడూ రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆ రచ్చ కాస్తా యుద్ధంగా మారింది. -
NTR: ఇక్కడ హిట్ సినిమాలకే దిక్కులేదు.. అట్టర్ ప్లాప్ రీ రిలీజ్ ఏంటి బాసూ
NTR: ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతకు ముందులా లేదు. కథ లేకుండా ఎలా పడితే అలా తీసేసి హిట్ చేసేద్దాం అనుకుంటే మాత్రం పొరబడినట్లే. ఇప్పుడు ప్రేక్షకులు స్టార్లు.. సూపర్ స్టార్లు.. లొకేషన్లు, బడ్జెట్స్ ఇలాంటివేమీ చూడడం లేదు. కథ ఉందా..? -
Talli Prema : యన్టీఆర్- సావిత్రి ‘తల్లిప్రేమ’!
Talli Prema : నటరత్న యన్.టి.రామారావు, నటిశిరోమణి సావిత్రి జంటగా అనేక చిత్రాలు తెలుగువారిని అలరించాయి. వారిద్దరూ సెంటిమెంట్ భలేగా పండించగా రూపొందిన 'తల్లిప్రేమ' సైతం ప్రేక్షకులను రంజింప చేసింది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Amla Side Effects: ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఈ సమస్యలుంటే జాగ్రత్త.!
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Pawan Kalyan: ఎన్నికల పద్ధతి ఏదైనా.. ప్రజల మద్దతు కూటమికే.. పవన్ కీలక వ్యాఖ్యలు
-
Nara Lokesh: మున్సిపల్ ఎన్నికల విజయం మరింత పెద్ద బాధ్యత.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!