Coin Stuck In Throat: 12 ఏళ్ల బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణేన్ని ఏడేళ్ల తర్వాత తొలగించిన అరుదైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. హర్డోయ్ జిల్లా ఆస్పత్రిలో ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ మరియు అతని బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.
Lok Saha Election Result: ఎన్నికలకు ముందు 400 దాటాలని ప్రధాని నరేంద్ర మోడీ నినాదాలు చేశారు. అయితే నేడు దేశవ్యాప్తంగా ఈవీఎంలు తెరుచుకునే సరికి బీజేపీ 250 సీట్లలోపే ఇరుక్కుపోయిందని అన్నారు.
PM Modi, CM Nitish Meeting: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ ప్రెసిడెంట్ నితీష్ కుమార్ సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు.
Bomb Threat : పారిస్ నుంచి ముంబయికి వస్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానాలపై బాంబులు వేస్తామని బెదిరింపులు రావడంతో ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
గుజరాత్‌లోని రాజ్‌కోట్ వీడియో గేమ్‌జోన్‌లో అగ్ని ప్రమాదం సంభవించి 28 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. చనిపోయిన వారిలో చిన్నారులు ఉండటం, వారంతా తీవ్రంగా కాలిపోవడం అందరినీ కలచివేసింది. ఈ కేసు గుజరాత్ హై కోర్టులో విచారణకు వచ్చింది.