నేడు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై హైకోర్టులో విచారణ..
నేడు ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్ని లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ.. విచారణ అధికారులను తప్పించాలంటూ పిటిషన్.. ఇవాళ మధ్నాహ్నం హైకోర్టులో జరగనున్న వాదనలు..
నేడు కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందించనున్న వేణుగోపాల్.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ అవతరణ దినోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వానం..
నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ ధర్నా.. ఫోన్ ట్యాపింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్..
నేడు ఏపీలో 145 మండలాల్లో వడగాలులు..
నేడు తిరుమలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. శ్రీవారిని దర్శించుకోనున్న అమిత్ షా.. మ. 12గంటలకు రాజ్ కోట్ బయల్దేరనున్న అమిత్ షా..
నేడు కోర్టుకు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ.. రాత్రి బెంగుళూరు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్..
నేటితో ముగియనున్న ఆధార్, పాన్ అనుసంధాన గడువు..
నేడు తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72, 750.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66, 690.. కిలో వెండి ధర రూ. 1, 01, 900