Kuwait Fire: కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయ కార్మికులు మరణించిన సంగతి తెలిసిందే. వారి మృతదేహాలతో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం గల్ఫ్ దేశం నుండి కొచ్చికి బయలుదేరింది.
Bomb Threat: సరదా కోసం 13 ఏళ్ల బాలుడు తెలియకుండా చేసిన పని అతని అరెస్ట్‌కి కారణమైంది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉందని బూటకపు ఈమెయిల్ చేయడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Modi3.0 Latest upadates: ఈరోజు సాయంత్రం 7:15 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కనీసం 30 మంది ఎంపీలు కూడా మంత్రులగా ప్రమాణం చేస్తారని భావిస్తున్నారు.
Coin Stuck In Throat: 12 ఏళ్ల బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణేన్ని ఏడేళ్ల తర్వాత తొలగించిన అరుదైన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. హర్డోయ్ జిల్లా ఆస్పత్రిలో ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ మరియు అతని బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది.