Nani: ఈ కాలంలో సినిమా ఎలాగైనా తీయనీ.. ఎంత ఖర్చు అయినా పెట్టనీ.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఉండనీ.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే మాత్రం ప్రేక్షకులు థియేటర్ వైపు ముఖం కూడా చూడడం లేదు. మా సినిమాలో కంటెంట్ ఉంది.. ప్రేక్షకులే వస్తారు అనుకోని ధైర్యంగా ప్రమోషన్స్ చేసుకోకుండా కూర్చుంటే.. ఖతం.. టాటా.. గుడ్ బై చెప్పేస్తున్నారు.
న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ..ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. తండ్రీ, కూతురు సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమా కు డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా ఖన్నా నాని కూతురిగా నటించింది.ఈ సినిమా ఈ డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీలో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్…
Nani: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసిన.. ఎలక్షన్స్ గురించే చర్చ జరుగుతుంది. ఇక హీరోలు కూడా ఈ ఎలక్షన్స్ మీదనే కన్నువేశారు. ఎలక్షన్స్ ను కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. అంత డిఫరెంట్ గా ఎలక్షన్స్ కూడా వదలకుండా ప్రమోషన్స్ చేసిన హీరో ఎవరబ్బా అనుకుంటున్నారా.. ?
నాచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు..ప్రస్తుతం నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’విడుదలకు సిద్ధం అవుతుంది. శౌర్యువ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు..ఈ మూవీ తండ్రి, కూతుళ్ళ అనుబంధం నేపథ్యంలో ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ని అందుకొని సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి.…
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు…రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అంతే కాదు నాని ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ విభిన్న కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు..కొత్తవారికి కూడా ఛాన్స్ లు ఇస్తూ..నాని మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.…
Tasty Teja: టేస్టీ తేజ.. గత కొన్ని రోజులుగా ఈ పేరు అందరికీ బాగా తెలుసు. జబర్దస్త్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇంకోపక్క యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే నేపథ్యంతో బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు.
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన నాని.. తనకు నచ్చిన విషయాన్నీ నిర్మొహమాటంగా మాట్లాడతాడు.
Nani reveals his desire for a daughter recently: తాజాగా హీరో నాని తనకు ఒక కూతురు ఉంటే బాగుండు అనే కోరిక బయటపెట్టాడు. ఐదేళ్ల డేటింగ్ తర్వాత, 2012లో అంజనా యలవర్తి అనే అమ్మాయిని నాని పెద్దలను పెళ్లి చేసుకున్నారు. 2017లో వారికి మగబిడ్డ పుట్టగా జున్ను అనే పేరుతో ఇప్పటికే అభిమానులకు సైతం నాని పరిచయం చేశాడు కూడా. ఇక ఇప్పుడు తనకు కుమార్తె కావాలని కోరుకుంటున్నట్లు నాని పేర్కొన్నాడు. తాజాగా ఒక…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హాయ్ నాన్న’.. ఈ సినిమా పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. పాటలతోనే ‘హాయ్ నాన్న’ సినిమాకు మంచి క్రేజ్ వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన రెండు పాటలు బాగా పాపులర్ కాగా.. అమ్మాడి అనే మూడో పాటను మేకర్స్ నవంబర్ 4 న…