Home
Nani
Nani News
-
Court: హాట్ టాపిక్ గా ‘నాని’ బ్రాండ్
హీరో నాని ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరొకపక్క నిర్మాతగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలా ఆయన హీరోగా హిట్లు కొడుతూనే నిర్మాతగా కూడా హిట్లు కొడుతూ డబ్బులు వెనకేసుకుంటున్నాడు. తాజాగా నాని సమర్పిస్తున్న కోర్ట్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం మీద నాని ముందు నుంచి నమ్మకం కనబరుస్తున్నారు. ఒక రోజు ముందు ప్రీమియర్స్ వేయడం కామన్ అయింది కానీ ఏకంగా… -
Sailesh Kolanu: “నా సినిమా సేఫ్..” కోర్ట్ సినిమాపై ‘హిట్ 3’ దర్శకుడు ఆసక్తికర పోస్ట్..
న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా మారి పలు సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలు మంచి సక్సెస్‌ను అందించాయి. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు.. "ఈ సినిమా ఈవెంట్లో ఈ సినిమా థియేటర్లకు వచ్చి చూడండి. నచ్చకపోతే నేను హీరోగా నటించే హిట్ 3 చూడవద్దు" అంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద… -
Shivaji: ఈ మంగపతి గుర్తుండిపోతాడు..!
హీరో శివాజీ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అనంతరం అవకాశాలు తగ్గడంతో ఆయన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కొన్ని సంవత్సరాలు ఆయన కృషి చేశారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. ఈ షో ద్వారా ఆయన వ్యక్తిత్వం చూసి అనేకమంది ఈ జనరేషన్… -
Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
ఈ నెల 14న టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అన్ని బాషల సినిమాలు కలిపి దాదాపు డజను సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అయితే ఓ ఇద్దరు నిర్మాతలు మాత్రం తమ తమ సినిమాలు గురించి ప్రీ రిలీజ్ వేడుకల్లో భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వివరాళలోకెళితే నేచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణసంస్థ అయిన వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై యంగ్ కమెడియన్ కమ్ నటుడు ప్రియదర్శి, సాయికుమార్, శివాజీ, హర్షవర్ధన్ ముఖ్యపాత్రల్లో ‘కోర్ట్’ అనే… -
Priyadarshi : “గేమ్ ఛేంజర్” కోసం 25 రోజుల కాల్షీట్లు ఇచ్చా.. మొత్తం లేపేశారు
Priyadarshi : నటుడు ప్రియదర్శి గేమ్ ఛేంజర్ సినిమా మీద సంచలన కామెంట్లు చేశారు. ఆ సినిమా కోసం తాను కష్టపడ్డా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రియదర్శి హీరోగా నాని నిర్మాతగా రామ్ జగదీశ్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ కోర్ట్ః స్టేట్ వర్సెస్ నోబడీ. ఈ మూవీలో శివాజీతో పాటు కొందరు కీలక నటులు యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానెల్ కు… -
Priyadarshi : అదే నా డ్రీమ్ రోల్
నటుడు ప్రియదర్శి గురించి పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కాస్తంత డిఫరెంట్‌గా వెళ్తున్న ఆయన కమిడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అక్కడితో ఆగకుండా హీరోగా వైవిధ్యమైన కాన్సెప్టు లతో ‘బలగం’, ‘మల్లేశం’ లాంటి ఇంట్రస్టింగ్ సినిమాలు చేసి తనలోని కొత్త కోణాన్ని బయట పెట్టాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు నాని నిర్మాతగా తీసిన ‘కోర్ట్’ మూవీ లోనూ హీరోగా చేస్తున్నారు. రామ్‌జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఇక షూటింగ్… -
Nani : ఆ నాని సినిమా లేనట్టే?
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు లైన్ లో పెట్టినట్టు సంగతి తెలిసిందే. చివరిగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు హిట్ 3 అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతానికి ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఆయన శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్… -
The Paradise: నాని సినిమాలో పీపుల్ స్టార్.. నిజమేనా..?
పీపుల్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి ఈ సినిమాలో నటిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. నారాయణ మూర్తి నలభై ఏళ్ల క్రితం సొంతంగా బ్యానర్ స్టార్ట్ చేశాక ఇతర హీరోల సినిమాల్లో నటించట్లేదు. ఎంత పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే చేయట్లేదు. టెంపర్ సినిమాలో పోసాని చేసిన పాత్రలో ముందు పీపుల్ స్టార్ నే అడిగారు. కానీ ఆయన చేయనని చెప్పేశారు. -
Srikanth Odela: రెండో సినిమాకే ఇంత తెగింపా.. అంత ధైర్యం ఏంటబ్బా?
గత తరం దర్శకులతో పోలిస్తే ఈ తరం దర్శకులు చాలా స్పీడ్ గా ఉన్నారు. నానితో దసరా అనే ఒక సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నిజానికి సినిమా అనౌన్స్ చేయడం షాక్ కాదు అతను తీసుకున్న కథ, నానిని ప్రజెంట్ చేయబోతున్న విధానం గురించి టాలీవుడ్ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. హీరోని తల్లి క్యారెక్టర్ చేతనే ఒక బూతు పదంతో… -
The Paradise: ఓర్నీ నాని, ప్యారడైజ్ అంటే అదా?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది పారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ లీక్ అయింది. తర్వాత ఈ మధ్యనే రా స్టేట్మెంట్ అంటూ సినిమా గ్లింప్స్ ఒకదానిని రిలీజ్ చేశారు. అందరికీ ఇదొక షాకింగ్ ఫ్యాక్టర్ లా తగిలింది. ఎందుకంటే మామూలుగా రోజువారీ సంభాషణలోనే ఈ పదం దొర్లితే ఒకసారి అందరూ షాక్ అవుతారు. అలాంటిది టాలీవుడ్ లో ఒక మంచి మార్కెట్ ఉన్న హీరోని సదరు…
తాజావార్తలు
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
-
Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!
-
Manisha Bhanwala : చరిత్ర సృష్టించిన మనీషా భన్వాలా.. ప్రపంచ ఛాంపియన్‌గా భారత రెజ్లర్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!