టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని తన తరువాత సినిమాను కొత్త దర్శకుడి తో చేస్తున్నాడు. నాని నటిస్తున్న హాయ్ నాన్న మూవీ తన కెరీర్ లో 30 వ మూవీ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.టాలీవుడ్ భామ, సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఈ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి…
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. హాయ్ నాన్న సినిమా నాని సినీ కెరీర్ లో 30 వ సినిమా గా తెరకెక్కుతోంది. కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ బ్యూటీ మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ సినిమాలో ముఖ్య…
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న.. ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.’హాయ్ నాన్న’ సినిమాకు మ్యూజిక్‌తోనే హైప్ తీసుకొచ్చేందుకు మేకర్స్ ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.అందుకే మూవీ రిలీజ్‌కు చాలా రోజుల ముందు నుంచే పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు.. మలయాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అబ్దుల్ హేషమ్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తాజాగా హాయ్ నాన్న సినిమా నుంచి మూడో పాట రిలీజ్‌కు…
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. అష్టాచమ్మా సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని వరుస అవకాశాలను అందుకున్నాడు.
నేచురల్ స్టార్ నాని ఈమధ్య వరుసగా ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఒప్పుకుంటూ రిస్కు చేస్తున్నాడు అని అభిమానులు ఎంతో కంగారుపడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని స్టోరీ సెలక్షన్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటారు.ఇప్పటికే తన సినిమాలతో ఎప్పటికప్పుడు నాని ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటారు. డైరెక్టర్ తో సంబంధం లేకుండా కేవలం కథ ను మాత్రమే నమ్మి నాని సినిమాలు చేస్తుంటాడు.కానీ ఈ మధ్య…
నేచరల్ స్టార్ నాని గత కొన్నాళ్ళుగా వరుస ప్లాప్స్ తో ఎంతో ఇబ్బంది పడ్డాడు.. దీనితో ఈ ఏడాది వచ్చిన దసరా మూవీ తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. దసరా సినిమాలో నాని తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే దసరా సినిమా తరువాత నాని ప్రస్తుతం ‘హాయ్ నాన్న’…
నేచరల్ స్టార్ నాని దసరా సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమాతో నాని మార్కెట్ కూడా బాగా పెరిగింది. దసరా సినిమా తరువాత హాయ్ నాన్న వంటి క్లాస్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కాబోతుంది. . ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇటీవలే వివేక్ ఆత్రేయతో రెండో సినిమాను చేస్తున్నట్లు నాని…
Nani: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది దసరా లాంటి ఊర మాస్ ఎంటర్ టైనర్ తో వచ్చిన నాని.. ఇప్పుడు ప్యూర్ లవ్ స్టోరీతో వస్తున్నాడు. అదే హయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…
Nani: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యువ్ దర్శకత్వం వహించిన చిత్రం హాయ్ నాన్న. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.