Home
Nani
Nani News
-
Nani : సరిపోదా శనివారం’ చాలా లాంగ్ రన్ వుండే సినిమా: నేచురల్ స్టార్ నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ… -
Nani : సరిపోదా శనివారం కలెక్షన్ల తుఫాన్.. ఆంధ్ర – తెలంగాణలో భారీ వర్షాలు ..
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ సెన్సేషన్ సరిపోద శనివారం, నాని సరసన ప్రియాంక మోహన్ నటించింది. తమిళ నటుడు Sj సూర్య ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏపీ మరియుతెలంగాణలో నాని గత చిత్రాల కంటే అత్యధిక కలెక్షన్లను నమోదు చేసింది. రిలీజ్ అయిన 3 రోజులలో ప్రపంచవ్యాప్తంగా… -
Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..
నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ యంగ్ హీరోలలో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. తాజాగా రిలీజైన సరిపోదా శనివారం తో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది. దసరా, హాయ్ నాన్న తాజగా సరిపోదా శనివారంతో హ్యాట్రిక్ హీరోగా పేరుతెచ్చకున్నాడు నాని. నాచురల్ స్టార్ సీనిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న పేరు సంపాదించాడు ఈ కుర్ర హీరో. Also Read: Nayan Sarika: డిగ్రీ పరీక్షలు… -
Kalki 2898 AD 2: ‘కల్కి 2’లో కృష్ణుడి పాత్ర.. హీరో నాని ఏమన్నారంటే?
Nani About Kalki Part 2: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం గత జూన్ 27న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇతిహాసాలతో కూడిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. కల్కి 2 షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభం కానుంది. అయితే సీక్వెల్లో కృష్ణుడి పాత్రలో ‘నేచురల్ స్టార్’ నాని ననటిస్తున్నారని… -
Nani : మహేశ్ బాబు రికార్డుకు ఎసరు పెట్టిన నేచురల్ స్టార్ నాని..
నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘సరిపోదా శనివారం’.వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండు తెలుగు రాష్టాలతో పాటు ఓవర్సీస్ లోను పాజిటివ్ టాక్ తో దూసుకెళుతోంది ఈ చిత్రం. ‘సరిపోదా శనివారం’ మొదటి రోజు వరల్డ్ గా 24.11 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ చిత్రం ఓవర్సీస్ ఎక్కువ దూకుడు చూపిస్తుంది.… -
Nani Movie: నాని-ప్రియదర్శి సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. పోస్టర్ రిలీజ్!
Priyadarshi and Nani New Movie: ‘నేచురల్ స్టార్’ నాని ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా కూడా మూవీస్ తెరకెక్కిస్తున్నారు. తన నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్ సినిమా’పై ఇప్పటికే కొన్ని చిత్రాలు రాగా.. నేడు మరో సినిమాను ప్రకటించారు. ఇటీవల ‘డార్లింగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రియదర్శిని హీరోగా పెట్టి తన నిర్మాణ సంస్థలో ఓ సినిమా తీస్తున్నా అని ప్రకటించిన నాని.. నేడు ఆ చిత్రంను అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు… -
Saripodhaa Sanivaaram Collections: ‘సరిపోదా శనివారం’ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వచ్చాయంటే?
Saripodhaa Sanivaaram Collections: ఎప్పటికప్పుడు జోనర్లు మారుస్తూ సినిమాలు చేస్తున్న కథానాయకుడు ‘నేచురల్ స్టార్’ నాని. ‘అంటే… సుందరానికి’ తర్వాత నాని, వివేక్ ఆత్రేయ కలిసి చేసిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు మంచి టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. సరిపోదా శనివారం ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపుగా 9 కోట్ల రూపాయలు (షేర్) అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సరిపోదా శనివారం… -
Devara: దేవర హైప్.. సరిపోదా??
Will Devara Hype Really Helps Movie: సరిపోదా శనివారం సినిమా రిలీజ్ తో ఆగస్టు నెల పూర్తయింది. సెప్టెంబరు నెలలో దేవర ఒక్కటే పెద్ద సినిమా మిగతా చిన్నాచితకా సినిమాలు ఉన్నాయి కానీ దేవర మీదే అందరి ఫోకస్ ఉంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి సెప్టెంబర్ 27వ తేదీకి వెళ్ళింది. అయితే ఈ సినిమా హైప్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా దేవర… -
Nani: అలసి సొలసిన వివేక్ ఆత్రేయ.. క్లిక్ మనిపించిన నాని
Nani Clicks Vivek Athreya Napping Pic : నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29వ తేదీన అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్జే సూర్య విలన్ గా నటించిన ఈ సినిమాని ముందు నుంచి భిన్నంగా ప్రమోట్ చేస్తూ వచ్చింది సినిమా యూనిట్. సినిమా కథ లైన్ లీక్ చేసి వివేక్ ఆత్రేయ స్క్రీన్ ప్లే కోసం సినిమాకి రావాలంటూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు.… -
Saripodhaa Sanivaaram : యూఎస్ మార్కెట్ లో సెన్సేషన్ సృష్టించిన ‘సరిపోదా శనివారం’
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్నాడు. దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టాడు. తాజాగా మరోసారి హిట్ అందుకునేందుకు సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!