Home
Nani
Nani News
-
Nani’s Jersey turns 3 : డిలేటెడ్ సీన్… ఇలాంటి సన్నివేశాన్ని మిస్ అయ్యామే !!
నేచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” నేటితో 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ చాలా మందికి హాట్ ఫేవరెట్ మూవీ. సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేకర్స్ యూట్యూబ్లో “జెర్సీ” డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు. అయితే ఈ తొలగించిన సన్నివేశాన్ని చూస్తే ఇలాంటి సన్నివేశాన్ని థియేటర్లలో చూడడం మిస్ అయ్యామే అని అన్పించక మానదు. వీడియోలో నాని మామయ్య ఆయనకు రూ. 50,000… -
Ante Sundaraniki : టీజర్ కు టైమ్ ఫిక్స్… మీట్ నాటి సుందర్, మైటీ లీలా
నేచురల్ స్టార్ నాని చేస్తున్న తాజా కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని మరో రెండు భాషల్లో విడుదల చేయడానికి… -
Ante Sundaraniki: మరో రెండు భాషల్లో కూడా.. సర్ప్రైజ్ లోడింగ్
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ… -
Dasara : నాని గ్యాంగ్ కు కష్టాలు !!
నేచురల్ స్టార్ నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. “దసరా”లో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. “దసరా” సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల కాగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. అందులో నాని బాడీ ట్రాన్స్ఫార్మేషన్ అందరినీ షాక్ కు గురి చేసింది. ‘దసరా’కు సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్… -
Dasara : నాన్ థియేట్రికల్ రైట్స్… నాని కెరీర్లోనే మరో బిగ్ డీల్
నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన నాని ఇప్పుడు “అంటే సుందరానికి”, “దసరా” వంటి డిఫెరెంట్ జోనర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. “అంటే సుందరానికి” సినిమా షూటింగ్ పూర్తి కాగా, జూన్ 10న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో నాని ఇప్పుడు “దసరా” షూటింగ్ పై దృష్టి పెట్టాడు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ రొమాంటిక్ డ్రామాకి… -
Spark of Dasara : షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్… ఊర మాస్ లుక్ లో నాని
Spark of Dasara అంటూ తాజాగా “దసరా” చిత్రం నుంచి నాని ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇటీవల “శ్యామ్ సింగ రాయ్” సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు నేచురల్ స్టార్ నాని. తాజాగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “దసరా” అనే మాస్ ఎంటర్టైనర్ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, తాజాగా ఆసక్తికర అప్డేట్ ను… -
Happy Birthday Nani : నేచురల్ స్టార్ కు సెలెబ్రిటీల విషెస్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నాని తన అద్భుతమైన నటనతో చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. నేచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నాని ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. నాని 2005లో క్లాప్ డైరెక్టర్గా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో తన కెరీర్ను ప్రారంభించాడు. అదే సమయంలో రేడియో జాకీగా పని చేశాడు. 2008లో నాని రొమాంటిక్ కామెడీ ‘అష్టా చమ్మా’తో తన సినీ రంగ ప్రవేశం చేశాడు. ఆ తరువాత వైవిధ్యమైన పలు… -
HBD Nani : భలే భలే సింగరాయ…!
(ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు)‘నాని’ ఈ పేరే జనాన్ని ఇట్టే కట్టిపడేస్తుంది. తెలుగునాట ఎందరో నానీలు ఉన్నారు. చిత్రసీమలో మాత్రం నాని తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అతనికి ఎవరి అండాదండా లేకున్నా, తారాపథంలో తకధిమితై అంటూ సాగుతున్నాడు. నాని సినిమా వస్తోందంటే చాలు అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ఆశిస్తున్నారు జనం. నిజంగానే నాని చిత్రాల్లో ఏదో ఓ వైవిధ్యం ఇట్టే కనిపిస్తుంది.. అదీగాక నానిని చూడగానే మనకు బాగా పరిచయమున్న వాడిలా కనిపిస్తాడు.… -
‘శ్యామ్ సింగ రాయ్’ ఖాతాలో గ్లోబల్ రికార్డు
నేచురల్ స్టార్ నాని నటించిన “శ్యామ్ సింగరాయ్” డిసెంబర్ 24న థియేటర్లలోకి వచ్చింది. జనవరి 21న నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. థియేటర్లలో సక్సెస్ ఫుల్ అయిన ఈ చిత్రం ఓటిటిలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నెట్ఫ్లిక్స్లో విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఇండియా ట్రెండ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు ఈ మూవీ ప్రపంచ రికార్డును కూడా సృష్టించింది. జనవరి 17 నుంచి 23 మధ్య ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రానికి దిగ్గజ ఓటిటిలో 3,590,000 వ్యూ అవర్స్… -
“అన్స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
ప్రత్యేకమైన తెలుగు ఓటిటి ప్లాట్ఫామ్ ‘ఆహా’లో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సూపర్ సక్సెస్ ఫుల్ షోలలో నందమూరి బాలకృష్ణ “అన్స్టాపబుల్” ముందు వరుసలో ఉంటుంది. కానీ షో సూపర్ హిట్ అయింది దాని కంటెంట్ లేదా అతిథుల వల్ల కాదు… బాలయ్య వల్ల, ఆయన స్టైల్, కొంచెం వ్యక్తిగత టచ్తో ప్రజెంట్ చేసిన విధానం వల్ల షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ నైపుణ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా…
తాజావార్తలు
-
Story Board : రాయితీలు తీసుకుంటూ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!