సినీ హీరోయిన్లకు అందం ఉంటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలని అంటారు.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు టాలీవుడ్ బాగా వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది భాగ్యశ్రీ బోర్సే.. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి…
Nani’s Saripodhaa Sanivaaram Movie Poster: నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ తర్వాత ఈ ఇద్దరి నుంచి వస్తున్న రెండో చిత్రం ఇది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. సరిపోదా శనివారం సినిమాను ఆగస్టు 29న థియేటర్లలో విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా చిత్రంగా వస్తున్న…
GV Prakash Kumar on Dasara Movie: ‘నేచురల్ స్టార్’ నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘దసరా’. గతేడాది మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. దసరా సినిమాను డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సింగరేణి నేటివిటీకి దగ్గరగా తీసి సక్సెస్ అయ్యాడు. ఈ చిత్రంలో నానితో పాటు కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు చేశారు. ముఖ్యంగా నాని (ధరణి) ఫ్రెండ్ (సూరి)గా దీక్షిత్ అదరగొట్టాడు. అయితే…
న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ.. మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. దసరా, హాయ్ నాన్న సక్సెస్లతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను అనౌన్స్ చేశాడు.. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.. ఈసారి ఏకంగా తమిళ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు…
దసరా సినిమా రిలీజ్ అయిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాని హీరోగా నటిస్తున్న మరో సినిమాని అనౌన్స్ చేశారు.
Gareth Wynn Owen Meets Hero Nani: తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషర్గా వ్యవహరిస్తున్న గారెత్ విన్ ఓవెన్.. టాలీవుడ్ హీరో నానిని కలిశారు. హైదరాబాద్లో నాని నివాసానికి వెళ్లిన గారెత్.. మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ విషయాన్ని గారెత్ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. నానిని కలవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ తెలిపారు. ‘ నానిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. నాని సినీ, వ్యక్తిగత జీవితం గురించి…
న్యాచురల్ స్టార్ నాని సినిమాల లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ఇటీవల హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు మరో యాక్షన్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.. ‘సరిపోదా శనివారం’ అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన పోస్టర్,టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. దసరా…
తెలుగులో సూపర్ హిట్ ను అందుకున్న సినిమా ‘హిట్ ‘.. సినిమాతో దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించాడు శైలేష్. అదే తరహాలో ‘హిట్వర్స్’ అని ఒక యూనివర్స్ను ప్లాన్ చేస్తున్నానని, అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని ప్రకటించాడు. తను చెప్పినట్టుగానే ఇప్పటికీ ‘హిట్వర్స్’లో రెండు సినిమాలు వచ్చాయి. మూడో సినిమా నానితో ఉంటుందని కూడా రివీల్ చేశారు. కానీ ఇంతలోనే ‘హిట్ 3’ మేకింగ్లో కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యిందనే గుసగుసలు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి..…
న్యాచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న మూవీ థియేటర్లు మరియు ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు టీవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది.. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో దుమ్మురేపిన ఈ మూవీ ఇప్పుడు జెమినీ టీవీలో టెలికాస్ట్ కానుంది.ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (మార్చి 1) తన సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.నాని నటించిన హాయ్ నాన్న మూవీ మార్చి 17న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ ఉన్నట్లు జెమిని టీవీ వెల్లడించింది.…
Nani Next Movie: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలో రిలీజ్ కి కూడా రెడీ చేస్తున్న సినిమా యూనిట్ ప్రమోషన్స్ కూడా ప్రారంభించే పనిలో పడింది. శనివారం నుంచి సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని…