Bhagyashri Borse : లక్కీ హీరోయిన్.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో అందంతో పాటుగా కాస్త అదృష్టం కూడా ఉండాలి.. అప్పుడే వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.. ఒక్క సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు క్యూ కడతాయి.. మొన్నటివరకు శ్రీలీలా పేరు తెగ ట్రెండ్ అవుతుంది.. ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపిస్తుంది.. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి.. అందులో ఒకటి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా కావడం విశేషం.. ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను పట్టేసినట్లు తెలుస్తుంది..
న్యాచురల్ స్టార్ నాని ఇటీవల సుజిత్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా హీరోయిన్ గా భాగ్య శ్రీని ఎంపిక చేసినట్లు ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాయని తెలుస్తుంది.. ఇది కనుక ఫిక్స్ అయితే ఇక అమ్మడు నక్క తోక తొక్కినట్లే.. ఇప్పటికే విజయ్ దేవరకొండ సినిమాలో నటిస్తుంది.. ఇప్పుడు ఈ సినిమా.. ఎంట్రీతోనే మూడు సినిమాల్లో నటిస్తుంది.. ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ ను కొట్టేసింది.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది..
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
డెబ్యూ డైరెక్టర్ రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్‌గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అమెరికా బ్యాక్ గ్రౌండ్‌లో సాగే ఈ లవ్ స్టోరీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభం కానుంది.. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మొత్తంగా చూసుకుంటే అమ్మడు సినిమాల లైనప్ మాములుగా లేదు.. ఏకంగా నాలుగు సినిమాలను లైన్లో పెట్టుకుంది..
తాజావార్తలు
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!