తనపై దాడి విషయంలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నాని డ్రామా చేశారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."నామినేషన్ రోజు నాపై దాడి చేశారు. మహిళా యూనివర్సిటీ వద్ద నాని కారుపై దాడి చేశారే తప్ప, ఆయనపై దాడి చేయలేదు.
Nani : నేచురల్ స్టార్ నాని గత ఏడాది డిసెంబర్ లో “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” అనే సినిమా చేస్తున్నాడు.బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేంగా జరుగుతుంది.ఈ సినిమా ఆగష్టు చివరి వారంలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే హీరో నాని…
Nani : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.గతేడాది హాయ్ నాన్న సినిమాతో మంచి విజయం అందుకున్నారు..ప్రస్తుతం దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే సాహో ఫేమ్ డైరెక్టర్ సుజీత్‌తో నాని ఓ మూవీ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. అయితే, నాని,సుజీత్ కాంబో మూవీ మొదలవకుండానే ఇబ్బందులు వచ్చాయి.నేచురల్ స్టార్ నానితో దర్శకుడు సుజీత్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేసేందుకు సిద్ధం…
Natural Star Nani Saripodhaa Sanivaaram Huge Climax Shoot In Aluminium Factory: నేచురల్ స్టార్ నాని తన అప్ కమింగ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’లో సూర్య పాత్రలో మునుపెన్నడూ చూడని ఒక ఇంటెన్స్ పవర్-ప్యాక్డ్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ అడ్రినలిన్ రష్ తో కూడిన యూనిక్ అడ్వంచర్ ని భారీ కాన్వాస్‌పై భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు.…
ఆంధ్రప్రదేశ్ లో మరో 6 రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం రసవత్తరంగా మారింది.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం పిఠాపురం.ఈ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిల్చున్నారు .గత ఎన్నికలలో పవన్ గాజువాక ,భీమవరం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. గత ఎన్నికలలో పవన్ కల్యాణ్ కు సినిమా వారు ఎవరూ కూడా బహిరంగంగా సపోర్ట్ చేయలేదు .ఈ సారి టాలీవుడ్…
గత ఏడాది నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయం సాధించింది.ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.”హాయ్ నాన్న” సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. నాని కూతురు పాత్రలో కియారా ఖన్నా అద్భుతంగా నటించింది. ప్రేమ కథతో పాటు తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. దర్శకుడు శౌర్యవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్…
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ఏడాదికి సరపడా సినిమాలు లైనప్ లో ఉన్న కూడా కొత్త సినిమాలను నాని లైన్లో పెడుతున్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ…
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు… ఒకవైపు వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ.. మరోవైపు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన దసరా, హాయ్ నాన్న సక్సెస్‌లతో దూసుకుపోతోన్నాడు. ఇప్పుడు సరిపోదా శనివారం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను కూడా పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు.. ఇక తాజాగా నాని లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ…
Hero Nani React on Jersey Sequel: నేచురల్ స్టార్ నాని కెరీర్లో బెస్ట్ మూవీగా ‘జెర్సీ’ నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించారు. 2019లో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రంలో నాని నటన అందరినీ ఆకట్టుకుంది. జెర్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి విశేష…
న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాలలో “జెర్సీ”మూవీ ఒకటి .ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతం తిన్ననూరి తెరకెక్కించారు… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన జెర్సీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ,ఈ చిత్రంలో నాని అద్భుతంగా నటించారు .నాని చేసిన బెస్ట్ సినిమాలలో ఒకటిగా జెర్సీ మూవీ నిలిచిపోతుంది .ఇదిలా ఉంటే జెర్సీ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.దీనితో నాని ఫ్యాన్స్…