Nani : ఆ డైరెక్టర్ తో నాని సినిమా క్యాన్సిల్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఈ మధ్య వచ్చిన నాని సినిమాలు అన్ని భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో యాక్షన్ లో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. అయితే వేణుతో ఓ సినిమా వస్తుందని గతంలో వార్తలు వినిపించాయి..
ఆ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయ్యిందని కూడా పూర్తి అయినట్లు ఇండస్ట్రీలో టాక్ నడిచింది.. అయితే ఈ చిత్రం క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. మంచి కథ దొరికితే వీరి కాంబినేషన్ కొనసాగే అవకాశం ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ కి సంబందించిన ప్రాజెక్ట్ ను నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.. ఇప్పుడు సుజీత్ దర్శకత్వం లో మరొక చిత్రం చేయనున్నట్లు టాక్.. ఈ సినిమా గురించి త్వరలోనే నాని అప్డేట్ ఇవ్వనున్నట్లు సమాచారం..
Also Read
నాని సినిమాల లైనప్ మాములుగా లేదు.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తెలుగు డైరెక్టర్స్ మాత్రమే కాదు తమిళ్ డైరెక్టర్స్ కూడా నానితో సినిమా చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. టీజె జ్ఞానవేల్నానికి సరిపడా ఒక మంచి సబ్జెక్టు తన వద్ద ఉండటంతో జ్ఞానవేల్ రజని మూవీ తర్వాత ఇదే చేసే ప్రయత్నంలో ఉన్నాడట. ఈ ఏడాది అక్టోబర్ నుంచి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి..
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!