Saripodhaa Sanivaaram : నాని ‘సరిపోదా శనివారం’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
- నాని 'సరిపోదా శనివారం' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
- గరం గరం యముడయో అంటూ ఆకట్టుకుంటున్న సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram : న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది “హాయ్ నాన్న ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది .ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో నాని ,మృణాల్ ఠాకూర్ అద్భుతంగా నటించి మెప్పించారు.ఇదిలా ఉంటే నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం”..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అంటే సుందరానికి.. అనే సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.దీనితో ఈ సారి యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
Read Also :Dear Comrade: కొండన్న కామ్రేడ్ మనకు ఎక్కలేదు కానీ.. అక్కడ బ్లాక్ బస్టరే
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య,కళ్యాణ్ దాసరి లు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీని ఆగస్టు 29న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా తాజాగా ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేసింది. ‘గరం గరం యముడయో’ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ఈ పాట విశాల్ దద్లానీ పాడగా జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!