Saripodhaa Sanivaaram :సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ అప్డేట్ వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saripodhaa Sanivaaram :న్యాచురల్ స్టార్ నాని గత ఏడాది “హాయ్ నాన్న” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.కొత్త దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమాలో నాని సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది.ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ “సరిపోదా శనివారం “..ఈ సినిమాను వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “అంటే సుందరానికి !” సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.దీనితో దర్శకుడు వివేక్ ఆత్రేయ నాని పక్క యాక్షన్ ఫిలిం గా తెరకెక్కిస్తున్నారు.
Read Also :Raviteja 75 : మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అప్డేట్..
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
ఈ సినిమాను డివివి ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నా మూవీ ఇదే కావడం విశేషం.ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.తాజాగా ఈ మూవీ యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది.మీ విజ్ఞప్తులు వినపడ్డాయి .సరిపోదా శనివారం మ్యూజికల్ హీట్ వేవ్ షురూ అంటూ ఫస్ట్ సింగల్ అప్డేట్ అందించారు.ఈ మూవీ నుంచి తొలి సాంగ్ అప్డేట్ ను ఇవాళ సాయంత్రం 4.05 గంటలకు షేర్ చేయనున్నట్లు ప్రకటించారు.ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
Your requests have been heard! 😎
Let's begin the #SaripodhaaSanivaaram Blazing Musical Heat Wave! 🔥#SSFirstSingle update today at 4:05 PM 💥#SuryasSaturday pic.twitter.com/C42ezmDRmH
— DVV Entertainment (@DVVMovies) June 10, 2024
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?