Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Gossips Date Fixed For Pawan Unstoppable Show

Pawan Kalyan: అన్ స్టాపబుల్.. ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడంటే.?

NTV Telugu Twitter
Published Date :January 27, 2023 , 3:43 pm
By Roja Pantham
Pawan Kalyan: అన్ స్టాపబుల్.. ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్. మొదటి సీజన్ ను విజయవంతంగా ఎండ్ చేసిన బాలయ్య రెండో సీజన్ ను కూడా విజయవంతంగా ఎండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. సినిమా, రాజకీయ నాయకులతో రెండవ సీజన్ ఫుల్ హాట్ హాట్ గా సాగింది. ఇక ఈ రెండో సీజన్ కూడా చివరి దశకు చేరుకొంది. ఇక ఈ సీజన్ చివరి ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటివరకు ఏ టాక్ షోకు వెళ్లని పవన్ కళ్యాణ్ మొదటిసారి బాలకృష్ణ షో లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోస్ రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనాన్ని సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే మేకర్స్ ప్రోమోస్ తోనే హైప్ ఎక్కువ పెంచేశారు. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మొదటి నుంచి పవన్ ఎపిసోడ్ తోనే సీజన్ 2 ను ముగించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అనుకున్నట్లుగానే పవన్ ఎపిసోడ్ తోనే అన్ స్టాపబుల్ సీజన్ 2 ను పవన్ ఎపిసోడ్ తోనే ముగిస్తున్నారట. అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 3 న ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ ఎపిసోడ్ లో పవన్ తో పాటు కొద్దిసేపు డైరెక్టర్ త్రివిక్రమ్, డైరెక్టర్ క్రిష్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సందడి చేయనున్నారు. పవన్- బాలయ్య ల మధ్య వాడివేడి చర్చలు. ఘాటు ప్రశ్నలు.. కఠినమైన సమాధానాలు.. చాలా ఉన్నట్లు ప్రోమోస్ లోనే చూపించారు. మరి ఈ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తోందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Nandamuri Balakrishna
  • pawan kalyan
  • Tollywood News
  • UnStoppable 2

తాజావార్తలు

  • Kubera : కుబేర వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వివరాలు.. రికవరీ టార్గెట్ పెద్దదే

  • Iran-Israel : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఎటుపోతోంది? ముస్లిం దేశాల స్టాండ్ ఏంటి? ఇండియాపై ప్రభావమెంత?

  • Honda SP125, SP160: TFT డిస్ప్లే, స్టైలిష్ లుక్ తో.. హోండా కొత్త SP125, SP160 విడుదల

  • YS Jagan: రాష్ట్రాన్ని బీహార్ చేయాలని చూస్తున్నారు.. కావాలనే చెవిరెడ్డిని ఇరికించారు!

  • Israel: ఇరాన్ అణు విద్యుత్ సమీప నగరాలు ఖాళీ చేయాలన్న ఐడీఎఫ్.. నిలిచిన ఇంటర్నెట్ సేవలు

ట్రెండింగ్‌

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • Viral Video: ఇది కదయ్యా దాంపత్య జీవితం అంటే.. 90 ఏళ్ల వయసులో కూడా భార్య కోసం ఆ భర్త ఏం చేసాడంటే..?

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions