నందమూరి బాలకృష్ణ వైట్ అండ్ వైట్ వేస్తే బీ, సీ సెంటర్స్ విజిల్స్ తో మోతమోగడం గ్యారెంటీ. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సింహా, అఖండ సినిమాలే అందుకు ఉదహరణ. బాలయ్య ఫ్యాక్షన్ జానర్ లో చేసిన సినిమా చేస్తే, సీడెడ్ లో బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈ మాటని మరోసారి నిరూపించడానికి బాలయ్య సంక్రాంతికి ‘వీర సింహా రెడ్డి’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ…
Veera Simha Reddy: అఖండ తరువాత నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తోంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న రిలీజ్ అవుతోంది.
Prabhas: ఉప్పలపాటి ప్రభాస్ రాజు.. ఈశ్వర్ సినిమాకు ముందు ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ, అతడిని నిలబెట్టింది.. అతని పెదనాన్న కృష్ణంరాజు. ధైర్యం నేర్పింది.. ఇండస్ట్రీలో ఎలా ఉండాలో చెప్పింది.. హీరో నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు ప్రభాస్ వెన్నంటి ఉన్న నేస్తం కృష్ణంరాజు.
Chalapathi Rao: సీనియర్ నటుడు చలపతిరావు గత నెల 24 వ తేదీన మృతిచెందిన విషయం తెల్సిందే. తెల్లవారుజామున ఆయన గుండెపోటుతో మృతి చెందారు. సినీ ప్రముఖులు అందరు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ప్రస్తుతం సంచలనాలను సృష్టిస్తోంది. ఏ టాక్ షోకు లేని రికార్డ్ ను అన్ స్టాపబుల్ సృష్టిస్తోంది. మొన్నటికి మొన్న ప్రభాస్ ఎపిసోడ్ తో ఈ షో దేశం మొత్తం ఒక ఊపు ఊపేసింది. స్టార్లు, పొలిటికల్ లీడర్స్, హీరోయిన్స్ తో బాలయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు.
Pawan Kalyan: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభాస్ వచ్చి యాప్ నే క్రాష్ చేసి వెళ్ళాడు.
గాడ్ ఆఫ్ మాసెస్… నందమూరి నటసింహం బాలకృష్ణ కాస్త ఎక్స్ ట్రా డోస్ తో జనవరి 3న ఆడియన్స్ ని పలకరించబోతున్నాడు. బాలయ్య నటిస్తున్న వీర సింహా రెడ్డి సినిమా నుంచి ‘మాస్ మొగుడు’ అనే సాంగ్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ని ఇచ్చారు. బాలకృష్ణ-శృతి హాసన్ లు ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసి, జనవరి మూడున సాయంత్రం 7:55 నిమిషాలకి ‘మాస్ మొగుడు’ సాంగ్ బయటకి వస్తుందని చెప్పేశారు. ఇప్పటికే…
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన చిత్ర బృందానికి, బాలకృష్ణకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపాడు.